AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: అంబానీ ఇంట్లో విందంటే మామూలుగా ఉండదు మరీ.! టిష్యూ పేపర్లుగా రూ.500 నోట్లు! అసలు నిజమేంటంటే?

ముంబై వేదికగా జరుగుతున్న ఈ ఈవెంట్ లో పలువురు ప్రముఖులు, సినీ తారలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అయితే, ఈ పార్టీలో గెస్టులకు విందులో స్వీట్ తోపాటు రూ.500 కరెన్సీ నోట్లు పెట్టారు.

Fact Check: అంబానీ ఇంట్లో విందంటే మామూలుగా ఉండదు మరీ.! టిష్యూ పేపర్లుగా రూ.500 నోట్లు! అసలు నిజమేంటంటే?
Money Served
Follow us
Jyothi Gadda

| Edited By: Ravi Kiran

Updated on: Apr 04, 2023 | 7:03 AM

అపర కుబేరుడు ముకేశ్ అంబానీ ఇంట్లో విందు అంటే ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా ఆ కుటుంబం ఏర్పాటు చేసిన కల్చరల్ సెంటర్ లాంచింగ్ ఈవెంట్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరుగుతున్న ఈ ఈవెంట్ లో పలువురు ప్రముఖులు, సినీ తారలు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అయితే, ఈ పార్టీలో గెస్టులకు విందులో స్వీట్ తోపాటు రూ.500 కరెన్సీ నోట్లు పెట్టారు. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఓ యూజర్ షేర్ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

రతనిశ్ అనే ట్విట్టర్ యూజర్ ఓ ట్వీట్ చేశాడు. అతడు షేర్‌ చేసిన ఫోటోలో సర్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్న ఓ ఫుడ్ ఐటమ్ తోపాటు కరెన్సీ నోట్లూ పెట్టి కనిపించాయి. వాటిని పేర్కొంటూ.. రతనీశ్ ఆ ఫొటోకు ఒక క్యాప్షన్ పెట్టాడు. అంబానీ పార్టీలో ఫుడ్ ఐటమ్‌తో టిష్యూ పేపర్‌కు బదులు రూ. 500 నోట్లు ఉంటాయి.. అని రాసుకున్నాడు. ఈ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ట్విట్‌ చూసిన ఒక్కొక్కరూ ఒక్కోవిధంగా స్పందించారు. అయితే, ఇది నిజం కాదు. ఇది ఒక రకమైన డిష్‌ అని ఆ తర్వాత తెలిసింది. డిజర్ట్‌తో కనిపిస్తున్నవి నిజమైన కరెన్సీ నోట్లు కావు. అవి ఫేక్ కరెన్సీ నోట్లు. అదేంటంటే..

ఇవి కూడా చదవండి

ఢిల్లీలో ఓ రిచ్ డైనింగ్ అందించే ఇండియన్ అస్సెంట్ అనే రెస్టారెంట్‌లో అందించే డిష్ అది. ఈ డిష్ పేరు దౌలత్ కీ చాట్. ఈ డిష్‌ను అంబానీ పార్టీలో సర్వ్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇండియన అస్సెంట్ రెస్టారెంట్ దౌలత్ కీ చాట్ అనే డిజర్ట్ అందిస్తున్నది. దీన్ని డిజర్ట్ ఆఫ్ ది రిచెస్ అని కూడా పిలుస్తారు. ఈ డిజర్ట్ అందించే కప్‌లో ఫేక్ కరెన్సీ నోట్లనూ పెట్టి రిచ్‌గా ప్రొజెక్ట్ చేస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

10thలో తక్కువ మార్కులొచ్చాయా? రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇలా..
10thలో తక్కువ మార్కులొచ్చాయా? రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌కు ఇలా..
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఖాతా బదిలీ మరింత సులభం
పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఖాతా బదిలీ మరింత సులభం
వంట గదిలో పాత్రలను ఏ దిశలో ఎలా పెట్టుకోవాలో తెలుసా..
వంట గదిలో పాత్రలను ఏ దిశలో ఎలా పెట్టుకోవాలో తెలుసా..
ఇప్పుడు ఆధార్‌, పాన్, రేషన్ కార్డు కాదు.. ఈ రెండు పత్రాలు మాత్రమే
ఇప్పుడు ఆధార్‌, పాన్, రేషన్ కార్డు కాదు.. ఈ రెండు పత్రాలు మాత్రమే
రెండేళ్లుగా పహల్గామ్‌లోనే ఉగ్రవాదులు! పాక్‌ నుంచి ఇండియాలోకి..
రెండేళ్లుగా పహల్గామ్‌లోనే ఉగ్రవాదులు! పాక్‌ నుంచి ఇండియాలోకి..
భగవద్గీత శ్లోకాలలో జీవిత రహస్యాలు..!
భగవద్గీత శ్లోకాలలో జీవిత రహస్యాలు..!
ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు.. ఇక పాకిస్తాన్‌కు చుక్కలే..
ప్రధాని మోదీ రష్యా పర్యటన రద్దు.. ఇక పాకిస్తాన్‌కు చుక్కలే..
ఆస్పత్రిలో హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. అసలు ఏమైందంటే?
ఆస్పత్రిలో హీరో అజిత్.. అభిమానుల్లో ఆందోళన.. అసలు ఏమైందంటే?
గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. రెసిపీ
గోదావరి జిల్లా వాసుల ఫేవరేట్ కర్రీ మామిడికాయ జీడిపప్పు.. రెసిపీ
స్క్రాప్‌తో మోదీ విగ్రహం.. అమరావతిలో ప్రత్యేక ప్రదర్శన
స్క్రాప్‌తో మోదీ విగ్రహం.. అమరావతిలో ప్రత్యేక ప్రదర్శన