AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలను మానుకోవాలి… కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి….

కేంద్ర ప్రభుత్వం తీసువచ్చిన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారాలను మానోకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు.

వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలను మానుకోవాలి... కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి....
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 11, 2020 | 12:43 PM

Share

కేంద్ర ప్రభుత్వం తీసువచ్చిన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్ష పార్టీలు తప్పుడు ప్రచారాలను మానోకోవాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఆయన వరంగల్‌లో పర్యటిస్తున్నారు. డిసెంబర్ 12 ఉదయం ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతాలు పలికారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ… దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుకున్నారని అన్నారు. త్వరలో రాష్ట్ర రాజకీయ ప్రకంపనలు జరగనున్నాయని జోస్యం చెప్పారు. కుటుంబ పాలన, అవినీతిపై ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. కొత్త రైతు చట్టాల్లో ఏ ఒక్క అంశం రైతులకు వ్యతిరేకంగా లేదని తెలిపారు.

Follow Us
మటన్, చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఇది తెలుసుకోండి
మటన్, చికెన్ లివర్ ఇష్టంగా తింటున్నారా..? ఇది తెలుసుకోండి
టెన్త్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో బాలారిష్టాలు.. మే లోనే ఫలితాలు?
టెన్త్ సమాధాన పత్రాల మూల్యాంకనంలో బాలారిష్టాలు.. మే లోనే ఫలితాలు?
పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి..!
పెళ్లి పత్రికలపై వధూవరుల పుట్టిన తేదీలు తప్పనిసరి..!
ఈ సీజన్‌లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నది వీళ్లే
ఈ సీజన్‌లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసులో ఉన్నది వీళ్లే
అల్లు అర్జున్ సినిమాలో మరో అందాల తార..
అల్లు అర్జున్ సినిమాలో మరో అందాల తార..
ఏ విటమిన్ ఏ వ్యాధి నుంచి రక్షిస్తుంది..? కచ్చితంగా తెలుసుకోండి..
ఏ విటమిన్ ఏ వ్యాధి నుంచి రక్షిస్తుంది..? కచ్చితంగా తెలుసుకోండి..
లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే..బంగారం,భూమి కొనుగోలు చేయడం ఖాయం
లక్ష్మీదేవి చల్లని చూపు వీరిపైనే..బంగారం,భూమి కొనుగోలు చేయడం ఖాయం
అంగన్‌వాడి టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. ఏం జరిగిందంటే
అంగన్‌వాడి టీచర్‌ను చెట్టుకు కట్టేసిన గ్రామస్తులు.. ఏం జరిగిందంటే
నిరంకుశ ప్రభుత్వం కూలబోతోందిః ప్రధాని మోదీ
నిరంకుశ ప్రభుత్వం కూలబోతోందిః ప్రధాని మోదీ
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఎవరి సీటుకు ఎసరు పెడుతుందో ?
వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ఎవరి సీటుకు ఎసరు పెడుతుందో ?