Rahul Gandhi: ‘డ్రగ్స్‌కు బానిస‌, వ్యాపారి’.. రాహుల్‌పై కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ వివాదాస్పద వ్యాఖ్యలు..

Karnataka BJP chief Nalin Kumar Kateel: కాంగ్రెస్ మాజీ అధ్యక్షడు రాహుల్ గాంధీపై క‌ర్ణాట‌క రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ న‌ళిన్ కుమార్ క‌టీల్ వివాదాస్పద

Rahul Gandhi: ‘డ్రగ్స్‌కు బానిస‌, వ్యాపారి’.. రాహుల్‌పై కర్ణాటక బీజేపీ చీఫ్ నళిన్ వివాదాస్పద వ్యాఖ్యలు..
Rahul Gandhi, Nalin Kumar K
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Oct 19, 2021 | 6:28 PM

Karnataka BJP chief Nalin Kumar Kateel: కాంగ్రెస్ మాజీ అధ్యక్షడు రాహుల్ గాంధీపై క‌ర్ణాట‌క రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ న‌ళిన్ కుమార్ క‌టీల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ డ్రగ్స్‌కు బానిస అని.. అతనొక డ్రగ్స్ వ్యాపారి అంటూ న‌ళిన్ కుమార్ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ ఎవ‌రు? ఆయ‌నో డ్రగ్స్ బానిస‌, వాటి వ్యాపారి. నేను చెప్పడం లేదు.. మీడియాలోనూ వ‌చ్చిందంటూ ఆయన పేర్కొ్నారు. ఆయన పార్టీని న‌డిపించ‌లేరంటూ కూడా న‌ళిన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఓ నిరక్షరాస్యుడు అంటూ క‌ర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివ‌కుమార్ చేసిన ట్వీట్‌పై నళిన్‌కుమార్ ఇలా స్పందించారు. అయితే ఆ వివాదాస్పద ట్వీట్‌ను త‌మ సోష‌ల్ మీడియా డిలీట్ చేసినట్లు శివ‌కుమార్ వెల్లడించారు.

అయితే.. నళిన్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో కర్ణాటకలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ వ్యాఖ్యలను శివ‌కుమార్ ఖండించారు. రాజ‌కీయాల్లో ప్రత్యర్థులను కూడా గౌర‌వించాల‌ని.. పేర్కొన్నారు. దీనిని సోమవారం తాను చెప్పినట్లు డీకే పేర్కొన్నారు. బీజేపీ కూడా దీనికి అంగీక‌రిస్తుంద‌ని, వాళ్ల రాష్ట్ర అధ్యక్షుడు చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతుంద‌ని భావిస్తున్నానంటూ శివ‌కుమార్ మ‌రో ట్వీట్ చేశారు. బీజేపీ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కాగా.. ప్రస్తుతం కర్ణాటక అధికార బీజేపీ.. ప్రతిపక్ష కాంగ్రెస్ మధ్య ట్విట్ వార్ తారాస్థాయికి చేరింది. దీనిపై నాయకులు ఒకరినొకరు ట్విట్టర్‌లో కామెంట్లు చేసుకుంటున్నారు. ఇదిలాఉంటే.. న‌ళిన్ కుమార్ క‌టీల్ అంతకుముందు.. మాజీ ముఖ్యమంత్రి తీవ్రవాది అంటూ పేర్కొన్న వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమయ్యాయి.

Also Read:

Priyanka Gandhi: మహిళలతోనే మార్పు.. యూపీ ఎన్నికల్లో 40శాతం సీట్లు రిజర్వ్.. ప్రియాంక గాంధీ కీలక ప్రకటన

Indian Army: భారత సైన్యం చేతిలో త్రిశూల్, వజ్ర ఆయుధాలు.. వీటి ప్రత్యేకతలేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు..?

ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
ప్రభాస్‌ను గుడ్డిగా ఫాలో అవుతున్న చరణ్‌ - తారక్‌.! ఆ విషయమేనా..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
షాకింగ్.! రామ్‌ చరణ్‌కు బెదిరింపు లెటర్.. చచ్చిపోతా అంటూ..
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..