జనవరి 7న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తేదీలు ప్రకటిస్తాం: కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ ఫోఖ్రియాల్

Jee Advanced 2021: జనవరి 7న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తేదీలను ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు.

జనవరి 7న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తేదీలు ప్రకటిస్తాం: కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ ఫోఖ్రియాల్

Updated on: Jan 05, 2021 | 12:17 PM

Jee Advanced 2021: జనవరి 7న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ తేదీలను ప్రకటిస్తామని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. ఆ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 7వ తేదీన సాయంత్రం 6 గంటలకు ట్విటర్ వేదిక జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షల షెడ్యూల్‌ను వెల్లడిస్తామన్నారు. ఇదే సమయంలో జేఈఈ మెయిన్-2020లో అర్హత సాధించిన అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయలేకపోయిన వారికి కేంద్ర మంత్రి శుభవార్త తెలిపారు. వీరందరినీ 2021లో నిర్వహించే అడ్వాన్స్‌డ్ పరీక్షకు నేరాగా అనమతిస్తున్నట్లు ప్రకటించారు. కాగా, జేఈఈ తొలివిడత మెయిన్ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి 26 తేదీల్లో నిర్వహిస్తున్నారు.

Also read:

Big Breaking: ఏ క్షణంలోనైనా తెలంగాణ పీసీసీ చీఫ్ పేరు ప్రకటించే అవకాశం..!

Central Vista: సెంట్రల్ విస్టా ప్రాజెక్టుకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. ఇద్దరు న్యాయమూర్తులు అనుకూలం.. ఒకరు వ్యతిరేకం..