AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

India-Pakistan: వార్ జోన్..! సరిహద్దుల్లో యుద్ధమేఘాలు.. పాకిస్తాన్ ఆర్మీకి నిద్రలేని రాత్రులు..

మిట్టీ మే మిలా దేంగే..! మట్టిలో కలిపేస్తా..! యూపీలో వేళ్లూనుకుపోయిన మాఫియా అంతు చూస్తామని హెచ్చరిస్తూ సీఎం యోగి ఇచ్చిన సౌండ్ అప్పట్లో నార్త్ అంతటా రీసౌండ్ ఇచ్చింది. ఇప్పుడు దేశమంతటా రిపీటౌతోంది. కాకపోతే టార్గెట్టే మారింది. మా కసమ్.. మట్టిలో కలిపేస్తాం.. అంటూ పాకిస్తాన్‌నుద్దేశించి దేశ ప్రజలందరూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. మన పాలకుల్లో, మన ఆర్మీలో సైతం ఇదే ఇంటెన్షన్.. ఇదే కమిట్‌మెంట్. మేమిచ్చే పనిష్మెంట్‌ మీ ఊహలకే అందదని మనం... ఔను.. రాగల 36 గంటల్లో మ్యూజిక్ స్టార్ట్ ఔతోందని వాళ్లు.. ఇలా సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది.

India-Pakistan: వార్ జోన్..! సరిహద్దుల్లో యుద్ధమేఘాలు.. పాకిస్తాన్ ఆర్మీకి నిద్రలేని రాత్రులు..
Pm Modi
Shaik Madar Saheb
|

Updated on: Apr 30, 2025 | 9:45 PM

Share

మిట్టీ మే మిలా దేంగే..! మట్టిలో కలిపేస్తా..! యూపీలో వేళ్లూనుకుపోయిన మాఫియా అంతు చూస్తామని హెచ్చరిస్తూ సీఎం యోగి ఇచ్చిన సౌండ్ అప్పట్లో నార్త్ అంతటా రీసౌండ్ ఇచ్చింది. ఇప్పుడు దేశమంతటా రిపీటౌతోంది. కాకపోతే టార్గెట్టే మారింది. మా కసమ్.. మట్టిలో కలిపేస్తాం.. అంటూ పాకిస్తాన్‌నుద్దేశించి దేశ ప్రజలందరూ ముక్తకంఠంతో నినదిస్తున్నారు. మన పాలకుల్లో, మన ఆర్మీలో సైతం ఇదే ఇంటెన్షన్.. ఇదే కమిట్‌మెంట్. మేమిచ్చే పనిష్మెంట్‌ మీ ఊహలకే అందదని మనం.. ఔను.. రాగల 36 గంటల్లో మ్యూజిక్ స్టార్ట్ ఔతోందని వాళ్లు.. ఇలా సరిహద్దుల్లో హైటెన్షన్ నెలకొంది. ఈ మాటలన్నీ ఇక గతం. ఇక యుద్ధమే వర్తమానం. ఔను భారత్-పాకిస్తాన్ సరిహద్దుల్లో ఆల్రెడీ వార్ సీన్లు షురూ ఐపోయాయ్. జమ్ముకాశ్మీర్ నియంత్రణ రేఖ దగ్గర ఐదురోజులుగా కాల్పులకు తెగిస్తూనే ఉంది పాక్ ఆర్మీ. కవ్వింపు చర్యలకు సమాధానం ఇస్తూనే ఉన్నాయి మన భద్రతాదళాలు. సో.. అక్కడా ఇక్కడా యుద్ధ సన్నాహాలు జరిగిపోతున్నాయి. పోటాపోటీగా బలగాలు మోహరించి.. కనుసైగ కోసం ఎదురుచూస్తున్నాయి. ఇటు మోదీ నేతృత్వంలో సూపర్ క్యాబినెట్ సమావేశమైంది. ఇంతకీ.. రాగల 24 గంటల్లో ఏం జరగబోతోంది..? పహెల్గామ్‌ లోయలో మనోళ్లను ఊచకోత కోసిన ముష్కరుల కోసం వేట కొనసాగిస్తూనే.. తీవ్రవాదపు మూలాల్ని తెగ్గొట్టే ప్రాధమిక చర్యలు కూడా షురూ చేస్తూ వస్తోంది ఇండియా. సింధూజలాల ఒప్పందం నిలుపుదల, సరిహద్దుల్లో చెక్‌పోస్టుల మూసివేత, పాక్ జాతీయుల్ని వెనక్కి పంపివేత.. ఇటువంటి ఫస్ట్ ఎయిడ్...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
5 ఏళ్ల ప్రజాసేవ.. 75 గంటల ‘మోదీ జాతర’.. తిరుపతిలో భారీ కార్యక్రమం
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
గుడ్లు ఉడికించేటప్పుడు దీన్ని వేస్తే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది..
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
విద్యార్ధులకు అలర్ట్.. ఇక ఇంటర్‌ మార్కుల మెమోపై ఇక 11 అంకెల PEN
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
42 బంతుల్లో సెంచరీ.. రోహిత్, విరాట్ సరసన టీమిండియా కెప్టెన్
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
కొనసాగుతున్న నైరుతి నిష్క్రమణ.. తెలుగురాష్ట్రాల్లో వెదర్ ఎలా...
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
మనల్ని ఇతరులతో పోల్చుకోకూడదు.. హంసను చూసి అసూయపడిన కాకి కథ
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఇంటి వద్దకే బస్సు.. బస్టాండ్ వరకు అక్కర్లేదు.. ఆర్టీసీ డెసిషన్..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ఆరు ఓటీటీల్లో మలయాళం సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
ద్వాదశి శ్రాద్ధం ఎందుకు ప్రత్యేకం? సన్యాసి శ్రాద్ధం అని ఎందుకు..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..
నిమ్మరసం ఇలా తాగితేనే అసలైన ఫలితం.. మీకు తెలియని సీక్రెట్స్..