AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రష్యాతో చెలిమి.. మాస్కో మిలిటరీ పరేడ్ కి భారత సైనిక బృందం

రెండో ప్రపంచ యుధ్ధంలో రష్యా విజయం సాధించి 75 ఏళ్ళు అయిన సందర్భంగా  రాజధాని మాస్కోలో ఈ నెల 24 న 'విక్టరీ పరేడ్' జరగనుంది. ఆ పరేడ్ లో పాల్గొనేందుకుఇండియా నుంచి త్రివిధ దళాలకు చెందిన సైనిక బృందం..

రష్యాతో చెలిమి.. మాస్కో మిలిటరీ పరేడ్ కి భారత సైనిక బృందం
Umakanth Rao
| Edited By: |

Updated on: Jun 18, 2020 | 3:08 PM

Share

రెండో ప్రపంచ యుధ్ధంలో రష్యా విజయం సాధించి 75 ఏళ్ళు అయిన సందర్భంగా  రాజధాని మాస్కోలో ఈ నెల 24 న ‘విక్టరీ పరేడ్’ జరగనుంది. ఆ పరేడ్ లో పాల్గొనేందుకుఇండియా నుంచి త్రివిధ దళాలకు చెందిన సైనిక బృందం వెళ్లనుంది. రెండో ప్రపంచ యుధ్ధంలో అమరులైన రష్యన్ సైనికులను,  ఇతర మిత్ర దేశాల సాయుధ దళాలను స్మరించుకుంటూ వారి గౌరవ చిహ్నంగా ఈ మిలిటరీ పరేడ్ ను నిర్వహిస్తున్నారు. విక్టరీ డే (మే 9) ని పురస్కరించుకుని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కి ప్రధాని మోదీ అభినందన సందేశాన్ని పంపిన విషయం గమనార్హం. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కూడా రష్యా రక్షణ మంత్రి సెర్జీ షోగుకి కంగ్రాట్యులేటరీ మెసేజ్ పంపారు. తమ దేశం నిర్వహించనున్న  ఈ పరేడ్ లో పాల్గొనేందుకు ఇండియన్ కంటింజెంట్ ని పంపవలసిందిగా సెర్జీ భారత ప్రభుత్వాన్ని కోరారు. దీంతో 75 మంది సభ్యులతో కూడిన ట్రై సర్వీస్ కంటింజెంట్ ను పంపేందుకు రాజ్ నాథ్ సింగ్ అంగీకరించారు. .

Follow Us
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
జపాన్‌పై థ్రిల్లింగ్ విక్టరీ.. ఊపిరి పీల్చుకున్న శ్రేయాస్ సేన..!
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
Paytmలో కొత్త ఫీచర్.. ఇక మీ పేమెంట్ హిస్టరీని దాచేయొచ్చు..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
ఆరోగ్య రహస్యం చెప్పిన మురళీమోహన్..
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
రాష్ట్రం మారొచ్చు.. భారత్‌ మారదు! రాజ్యాంగంలోని ఆ ఒక్క మాటే కారణం
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
జిమ్‌లో అతిగా వర్కౌట్స్ చేస్తున్నారా? మూత్రం రంగు మారిందా? డేంజర్
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
లాయర్‌ ఉద్యోగానికి గుడ్‌బై.. డాగ్‌ వాకర్‌గా మారిన 30 ఏళ్ల మహిళ..!
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
చపాతీలు మెత్తగా, పొరలు పొరలుగా రావాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
మైనర్ వేధింపుల కేసులో కీలక పరిణామం..!
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
వేడి వేడి ఆహారాన్ని నేరుగా ఫ్రిజ్‌లో పెడుతున్నారా? జరిగే ప్రమాదం
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..
లంకపై ఘన విజయం.. గోల్డ్ మెడల్ పట్టేసిన భారత మహిళల టీం..