Weather Report: ఈసారి వర్షాలు కుమ్మేశాయి.. దేశ వ్యాప్తంగా 42 జిల్లాల్లో 300 శాతం అధిక వర్షపాతం..!

Weather Report: ఈ సారి నైరుతి రుతుపవాల కారణంగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది.

Weather Report: ఈసారి వర్షాలు కుమ్మేశాయి.. దేశ వ్యాప్తంగా 42 జిల్లాల్లో 300 శాతం అధిక వర్షపాతం..!
Rains
Follow us

|

Updated on: Jul 16, 2022 | 7:44 PM

Weather Report: ఈ సారి నైరుతి రుతుపవాల కారణంగా దేశ వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. గతం కంటే ఈ ఏడాది ఎక్కువగా వర్షాలు పడ్డాయంది. దేశ వ్యాప్తంగా 42 జిల్లాల్లో 300 శాతం అధిక వర్షపాతం నమోదైందని ఐఎండీ వెల్లడించింది. జులై 7వ తేదీ నుంచి జులై 15 నాటికి సంబంధించిన వర్షపాతం వివరాలను ఐఎండీ వెల్లడించింది. కొన్ని కేంద్రాల్లో 1200 శాతం అధిక వర్షపాతం నమోదైందని తెలిపారు వాతావరణ కేంద్రం అధికారులు.

ఐఎండీ వెల్లడించిన వివరాల ప్రకారం..

ఈ వారంలో దేశ వ్యాప్తంగా చూస్తే 50శాతం అధిక వర్షాలు నమోదు అయ్యాయి. ఈ వర్షాకాలంలో అతి భారీ వర్షాలు నమోదైన వారం ఇదేనని భారత వాతావరణ శాఖ తెలిపింది. జులై 7 నుంచి జులై 13వరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. జూన్ 22తో ముగిసిన వారంలో 45శాతం అధిక వర్షపాతం నమోదైంది. జులై 6తో ముగిసిన వారంలో 28శాతం అధిక వర్షపాతం నమోదైంది. వర్షాకాలం ప్రారంభమైన నాటినుంచి జులై 15నాటికి దేశంలో నమోదైన వర్షపాతం 93.5మిల్లీ మీటర్లు. జూన్ 28 నుంచి రుతు పవనాలు ప్రభావం తీవ్రం కాగా, అదే సమయంలో ఏర్పడిన అల్పపీడనాలు రుతుపవనాల తీవ్రతను పెంచాయని వెల్లడించింది ఐఎండీ. జులై 10 నుంచి తెలంగాణ, మహారాష్ట్రలో అధిక వర్షపాతం ప్రారంభమైంది. మధ్య భారతదేశంలో 137శాతం, మిగతా భారత ద్వీపకల్పంలో 155 అధిక వర్షపాతం నమోదైంది. ఇక ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాలు, సహా యూపీ, బీహార్ లో ఈ కాలంలో అల్ప వర్షపాతం నమోదైంది. ఈశాన్య రాష్ట్రాల్లో సాధారణం కన్నా 66శాతం తక్కువ వర్షపాతం నమోదైంది.

ఇవి కూడా చదవండి

రాష్ట్రాల వారీగా అధిక, అల్ప వర్షపాతాల వివరాలు..

రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతంను మించి అతి భారీ వర్షపాతం నమోదైంది. వర్షానికి సంబంధించి సాధారణ స్థాయి, కురిసిన వర్షం, వర్షం నమోదైన శాతం(+ లేదా -) వంటి వివరాలు వరుసగా ఇప్పుడు తెలుసుకుందాం..

1. రాజస్థాన్ – 64మి.మీ(సాధారణ స్థాయి) – 126.2 మి.మీ(కురిసిన వర్షం) – 97 శాతం (+ లేదా -) 2. గుజరాత్ – 115.3మి.మీ – 370 మి.మీ – 221 శాతం 3. మహారాష్ట్ర – 151మి.మీ – 379.6మి.మీ – 151 శాతం 4. కర్నాటక – 116.2మి.మీ – 271.5మి.మీ – 134 శాతం 5. తెలంగాణ – 97మి.మీ – 387.మి.మీ – 297శాతం 6. అండమాన్ నికోబార్ దీవులు – 186.3మి.మీ – 313.7మి.మీ – 68శాతం

సాధారణ స్థాయిని మించి అధిక వర్షపాత నమోదైన రాష్ట్రాలు..

హిమాచల్ ప్రదేశ్, హర్యానా, మధ్య ప్రదేశ్, ఛత్తీస్ గఢ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కేరళ, పంజాబ్, ఉత్తరాఖండ్, మిజోరం, ఢిల్లీ..

1. హిమాచల్ ప్రదేశ్ – 110.4 మి.మీ – 143.6మి.మీ – 30శాతం 2. హర్యానా – 68.6మి.మీ – 85మి.మీ – 24శాతం 3. మధ్యప్రదేశ్ – 139.2మి.మీ – 210.8మి.మీ – 51శాతం 4. ఛత్తీస్ గఢ్ – 170.7మి.మీ – 264.1 మి.మీ – 55 శాతం 5. ఒడిశా – 148.1మి.మీ – 229.3మి.మీ – 55శాతం 6. ఆంధ్రప్రదేశ్ – 58.1మి.మీ – 83.5మి.మీ – 44శాతం 7. తమిళనాడు – 30.2మి.మీ – 40.6మి.మీ – 34శాతం 8. కేరళ – 324.7మి.మీ – 484.4మి.మీ – 49శాతం 9. పంజాబ్ – 73.9మి.మీ – 81.6మి.మీ – 10శాతం 10. ఉత్తరాఖండ్ – 187.9మి.మీ – 197.2మి.మీ – 5శాతం 11. మిజోరం – 199.7మి.మీ – 224.1మి.మీ – 12శాతం 12. ఢిల్లీ – 85మి.మీ – 97.6మి.మీ – 15శాతం

కురవాల్సిన వర్షం కంటే తక్కువ వర్షపాతం నమోదైన రాష్ట్రాలు..

ఉత్తర్ ప్రదేశ్ – 124.1 మి.మీ – 32.5 మి.మీ – -74శాతం బీహార్ – 172.3మి.మీ – 22.4మి.మీ – -87శాతం సిక్కిం – 233.9మి.మీ – 79.9మి.మీ – -66శాతం అరుణాచల్ ప్రదేశ్ – 272.3మి.మీ – 102మి.మీ – -63శాతం మేఘాలయ – 476.3మి.మీ – 101.1మి.మీ – -78శాతం మణిపూర్ – 147.6మి.మీ – 47.9మి.మీ – -68శాతం అస్సాం – 232.5మి.మీ – 98.8మి.మీ – -58శాతం జార్ఖండ్ – 147.1మి.మీ – 76.6మి.మీ – -48శాతం పశ్చిమబెంగాల్ – 195.3మి.మీ – 91.7మి.మీ – -53శాతం జమ్ము&కశ్మీర్ – 76.2మి.మీ – 60.4మి.మీ – -21శాతం త్రిపుర – 179.8మి.మీ – 77.3మి.మీ – -57శాతం

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
బెయిర్ స్టో మెరుపు సెంచరీ..శశాంక్ దూకుడు..పంజాబ్ రికార్డు ఛేజింగ్
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో