Drug Seizure: పోర్టులో పట్టుబడ్డ హెరాయిన్‌..  విలువ వందల కోట్లు ఉంటుందని అంచనా.. ఆపరేషన్ కంటీన్యూ..

ఒక కంటైనర్‌లో భారీగా హెరాయిన్‌ పట్టుబడింది. సెర్చ్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని, పట్టుబడ్డ హెరాయిన్‌ పరిమాణం, విలువ ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

Drug Seizure: పోర్టులో పట్టుబడ్డ హెరాయిన్‌..  విలువ వందల కోట్లు ఉంటుందని అంచనా.. ఆపరేషన్ కంటీన్యూ..
Heroin
Follow us

|

Updated on: Jul 13, 2022 | 9:57 AM

Gujarat Drug Seizure:  గుజరాత్‌లోని ముంద్రా పోర్ట్‌లో డ్రగ్స్‌ కలకలం రేపింది. పోర్టు సమీపంలో గుజరాత్‌ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్‌ (ఏటీఎస్‌) జరిపిన సోదాల్లో ఒక కంటైనర్‌లో భారీగా హెరాయిన్‌ పట్టుబడింది. పట్టుబడ్డ హెరాయిన్‌ దాదాపు 75 కిలోలు ఉంటుందని, దీని విలువ రూ.350కోట్లకు పైగానే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా సెర్చ్‌ ఆపరేషన్‌ ఇంకా కొనసాగుతోందని, పట్టుబడ్డ హెరాయిన్‌ పరిమాణం, విలువ ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

గత కొన్ని రోజులుగా గుజరాత్‌లోని పలు పోర్టుల్లో నిషిద్ధ మత్తు పదార్ధాలను భారీ మొత్తంలో స్వాధీనం చేసుకుంటున్నారు. ఏటీఎస్‌కు వచ్చిన సమాచారం ఆధారంగా కంటైనర్‌లో సోదాలు జరపడంతో భారీగా హెరాయిన్‌ పట్టుబడింది. కొంత కాలం క్రితం వేరే దేశం నుండి వచ్చిన ఈ కంటైనర్‌ను పోర్టు బయట కంటైనర్‌ ఫ్రైట్‌ స్టేషన్‌లో అధికారులు గుర్తించారు. గత కొంత కాలంగా వివిధ రాష్ట్రాల, కేంద్ర సంస్థలు, ఏటీఎస్‌ మరియు డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌(డీఆర్‌ఐ) కోట్లాది రూపాయలు విలువ చేసే అక్రమ, కంటైనర్‌లను గుజరాత్‌ పోర్టుల్లో స్వాధీనం చేసుకున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు

ఈల వేసి.. తొడగొట్టి.. మీసం మెలేసి.. సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే

ఈ పండ్లు తినగానే నీళ్లు తాగుతున్నారా.? ఏమవుతుందో తెలుసా?

మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.

హైదరాబాద్‎లో కూల్ కూల్.. తెలంగాణకు వర్ష సూచన..

రైల్వేస్టేషన్‌ బయట అమ్ముతున్న నిమ్మకాయ నీళ్లు తాగుతున్నారా..?

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్‌ ఉపయోగించే వారికి గూగుల్ గుడ్‌ న్యూస్‌..

అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!

తెలంగాణలో కొనసాగుతున్న నామినేషన్ల పర్వం.. దాఖలుకు సిద్దమైన నేతలు

ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ధోని రికార్డ్‌నే మడతెట్టేసిన కేఎల్‌ఆర్..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!

చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.

జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..

'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.

యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.

'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.

బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..