Chhattisgarh Maoist attack : ఛత్తీస్‌గఢ్‌ మావోయిస్టుల మెరుపుదాడిలో హృదయం ద్రవించే దృశ్యాలు

|

Apr 04, 2021 | 2:53 PM

Maoists pre planned U shape attack in Chhattisgarh : మావోల దాడిలో అవయవాలు తెగి గుట్టలు గుట్టలుగా.. చెల్లాచెదురుగా జవాన్ల శవాలు..

1 / 6
U ఆకారంలో మాటువేసి అటాక్,  600 మందికి పైగా మావోలు.. 100 మీటర్ల నుంచి కాల్పులు, ఐఈడీలు, రాకెట్‌ లాంచర్లు, ఏకే 47లతో మెరుపు దాడి

2 / 6
ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టుల మెరుపుదాడిలో సంచలనల నిజాలు..  పక్కా ప్రణాళిక ప్రకారం..  వ్యూహాత్మక ఎత్తుగడతో భద్రతా దళాలపై మాటు వేసి దాడి

3 / 6
మావోయిస్టుల యు ఆకార వ్యూహంతో భారీగా నష్టపోమయిన భద్రతా బలగాలు

4 / 6
కడపటి సమాచారం ప్రకారం 14 మంది జవాన్లు చనిపోయారు.  ఇవాళ 9 మంది జవాన్ల మృతదేహాలు గుర్తింపు

5 / 6
దండకారణ్యంలో మావోయిస్టుల ఏరివేతకు CRPF, కోబ్రా, DRG లకు చెందిన దాదాపు 2 వేల మంది భద్రతా బలగాలు గాలింపు

6 / 6
ఈ క్రమంలో తరెం ఏరియాలో కూంబింగ్‌ నిర్వహిస్తున్న 400 మంది భద్రతా బలగాలపై మావోయిస్టు మిలటరీ పుటూన్‌ దళాలు ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డాయి. వెంటనే భద్రతాబలగాలు ఎదురుకాల్పులకు దిగాయి