AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఘోర రోడ్డు ప్రమాదం.. బొలెరోను ఢీకొన్న ట్రక్కు.. మృతుల్లో ఆరుగురు చిన్నారులు

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాగరాజ్‌-లక్నో హైవేపై మాణిక్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బొలెరో వాహనాన్ని ట్రక్కు ఢీకొంది

TV9 Telugu Digital Desk
|

Updated on: Nov 20, 2020 | 8:33 AM

Share

Uttar Pradesh road Accident: ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రయాగరాజ్‌-లక్నో హైవేపై మాణిక్‌పూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో బొలెరో వాహనాన్ని ట్రక్కు ఢీకొంది. గురువారం రాత్రి ఈ ఘటన జరగ్గా.. అందులో 14 మంది మృత్యువాతపడ్డారు. అందులో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. మరోవైపు ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగీ అదిత్యనాథ్‌ దిగ్ర్భాంతిని వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.

Read More:

Bigg Boss 4: ఫ్రెండ్‌ని చూసి భోరున ఏడ్చేసిన అరియానా.. నాకు అన్నం పెట్టింది ఇతనే.. లవ్‌ యూ వినీత్‌

Bigg Boss 4: ఏదైనా ఉంటే డైరెక్ట్‌గా మాట్లాడు.. అభిజిత్‌కి మోనాల్ సోదరి క్లాస్‌.. హర్ట్‌ అయిన అభి, హారిక

Follow Us
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
కలలో అరటి పండ్లు కనిపించడం దేనికి సంకేతమో తెలుసా?
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
శని సడేసాతి ప్రభావం ఈ రాశులపై తీవ్రం.. 6 నెలలపాటు ఈ పొరపాట్లు..
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
కేంద్రం ఒక కీలక నిర్ణయం.. నీతి ఆయోగ్ కొత్త బాస్‌ నియామకం
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
శ్రీకాంత్ హీరోగా కోర్ట్ రూమ్ థ్రిల్లర్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
తమలపాకుపై దీపం ఇలా వెలిగిస్తే.. లక్ష్మీ కటాక్షంతో ఆర్థిక స్థిరత్వ
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
30 ఏళ్లకు పైగా ట్రెండింగ్.. ఇప్పటికీ అదే జోష్ భయ్యా..
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పోషకాల గని బ్లూబెర్రీస్..ఎక్కడ కనిపించినా వదలకుండా తినండి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
పక్కనే పాము.. అయినా ప్రశాంతంగా కార్టూన్లు చూస్తున్న చిన్నారి!
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రాజమౌళి సినిమాల్లో ఎక్కువగా కనిపించే ఈనటుడు ఎలా చనిపోయారో తెలుసా?
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!
రోజంతా నీరసం, నిద్రమత్తుగా అనిపిస్తోందా? ఈ విటమిన్ల లోపమే కారణం!