Five Died In Gelatin Sticks Blast: కర్నాటక జిల్లా చిక్‌బళ్లాపూర్ దారుణ సంఘటన చోటుచేసుకుంది. జిలెటిన్ స్టిక్స్ పేలి ఐదురుగు మృతి చెందారు. ఈ విషాద సంఘటనలో మరో ముగ్గురుకి గాయాలు అయ్యాయి. సంఘటన స్థలానికి చేరుకున్న అధికారులు క్షతగాత్రులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.