మహారాష్ట్ర థానేలో భారీ అగ్ని ప్రమాదం. అసన్‌గావ్‌లోని ప్లాస్టిక్‌ గోడౌన్‌లో భారీగా చెలరేగిన మంటలు.. 

|

Mar 09, 2021 | 11:40 AM

Fire Accident in Maharashtra: మహారాష్ట్ర థానేలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అసన్‌గావ్‌లోని ప్లాస్టిక్‌ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే గోడౌన్‌

మహారాష్ట్ర థానేలో భారీ అగ్ని ప్రమాదం. అసన్‌గావ్‌లోని ప్లాస్టిక్‌ గోడౌన్‌లో భారీగా చెలరేగిన మంటలు.. 
Follow us on

Fire Accident in Maharashtra: మహారాష్ట్ర థానేలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. అసన్‌గావ్‌లోని ప్లాస్టిక్‌ గోడౌన్‌లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే గోడౌన్‌ మొత్తానికి వ్యాపించాయి అగ్నికీలలు. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన నల్లని పొగ వ్యాపించింది. సమాచారమందుకొని అక్కడికి చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.