
నేటి కాలంలో, ఏదైనా పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలంటే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ చాలా అవసరం అని మనందరికీ తెలుసు. SSC, బ్యాంకింగ్, రైల్వే, ఇతర పోటీ పరీక్షల పరీక్షల సమయంలో వీటికి సంబంధించిన అనేక ప్రశ్నలు అడుగుతారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ మీకు ఓ టాస్స్ ఇవ్వాళని ఫిక్స్ అయ్యాం. మరేం లేదు… ఓ చిన్న ప్రశ్నకు మీరు సమాధానం చెప్పాలంతే.. మనుషుల పేరిట స్థిర, చరాస్తులు ఉండటం మనం చూశాం. కొందరు తమ పెంపుడు జంతువులపై ప్రేమతో, తమ అనంతరం వాటి బాగోగులు చూసుకునేందుకని కొన్ని ఆస్తులను వాటి పేరిట రాస్తుంటారు. ఇది చాలా అరుదైన విషయం అనుకోండి. అయితే, విచ్చల విడిగా తిరిగే కోతుల పేరిట ఓ గ్రామం ఏకంగా 32 ఎకరాల భూమిని రాసిచ్చేసింది. మరి ఆ గ్రామం ఎక్కడ ఉంది. అన్ని ఎకరాల భూమిని కోతులకు ఎందుకు రాసిచ్చారు. మీకేమైనా తెలిస్తే కనుక్కోండి. లేదంటే.. కొంచెం కింది పేరా కూడా చదివేస్తే.. అది కూడా క్లారిటీ వచ్చేస్తుంది మీకు.
ప్రశ్న 6 – అన్నింటికంటే, భారతదేశంలో కోతుల పేరుతో 32 ఎకరాల భూమిని నమోదు చేసిన గ్రామం ఏది?
సమాధానం 6 – వాస్తవానికి, మహారాష్ట్రలోని ఔరంగాబాద్ జిల్లా ఉపాల గ్రామంలో కోతుల పేరు మీద 32 ఎకరాల భూమి రిజిస్టర్ చేయబడింది. ఇక్కడి ప్రజలు కోతులకు ప్రత్యేక గౌరవం ఇస్తారు. ఇంటి గుమ్మానికి కోతులు వస్తే ఇక్కడి ప్రజలు వాటికి ఆహారం పెడతారు. పెళ్లి లాంటి వేడుకలో కూడా ముందుగా సన్మానం చేస్తారు.
పనిలో పనిగా ఈ ఫన్నీ వీడియోను చూసేయండి..
I can watch monkey videos all day man.
This reminds me of when my eedo and Hooyo told me not to go to my Cadaan homies crib they were like “Gurigiisa ha aadin wuxuu ku siinayaa nacnac sumeysan” pic.twitter.com/GqI3aRP4Q6
— 👁️ 👃 👁️ (@Walaalski) September 7, 2023
మరిన్ని హ్యూమన్ ఇంట్రస్ట్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..