Breaking: ఎర్రకోట హింసాత్మక ఘటనలకు కారణమైన పంజాబీ నటుడు దీప్ సిద్దూ అరెస్ట్..

Republic Day Violence: పంజాబీ నటుడు, సింగర్ దీప్ సిద్దూను స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రిపబ్లిక్ డే రోజున అల్లర్లకు కారణమైన...

Breaking: ఎర్రకోట హింసాత్మక ఘటనలకు కారణమైన పంజాబీ నటుడు దీప్ సిద్దూ అరెస్ట్..
Follow us

|

Updated on: Feb 09, 2021 | 9:53 AM

Republic Day Violence: పంజాబీ నటుడు, సింగర్ దీప్ సిద్దూను స్పెషల్ సెల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రిపబ్లిక్ డే రోజున అల్లర్లకు కారణమైన దీప్ సిద్దూ కోసం జనవరి 26వ తేదీ నుంచి పోలీసులు గాలిస్తున్న సంగతి తెలిసిందే. ఆ రోజు తర్వాత అజ్ఞాతంలోకి వెళ్లిన దీప్ సిద్దూను ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు తాజాగా అదుపులోకి తీసుకున్నారు. కాగా, రిపబ్లిక్ డే రోజున ఢిల్లీలో రైతులు ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించిన సంగతి తెలిసిందే. వారు ఎర్రకోటపై సిక్కు జెండాను ఎగురవేసేలా దీప్ సిద్దూ ప్రేరేపించాడని.. అంతేకాకుండా ఉద్యమం పక్కదోవ పట్టించేందుకు వ్యూహం రచించడానికి పోలీసుల విచారణలో తేలింది.

Also Read: AP Panchayat Elections 2021 live: రసవత్తరంగా పంచాయతీ ‘తొలి’ పోరు.. కొనసాగుతున్న పోలింగ్..

దిన ఫలాలు (ఏప్రిల్ 26, 2024): 12 రాశుల వారికి ఇలా..

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..

అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..

ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..

పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..

తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్

ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్

రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు

ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ