AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అమితాబ్ బంగ్లా ఇక కంటెయిన్మెంట్ జోన్ కాదు !

ముంబైలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం 'జల్సా' గత 14 రోజులుగా కంటెయిన్మెంట్ జోన్ గా ఉంది. అయితే ఇందుకు సంబంధించిన బోర్డును ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆదివారం..

అమితాబ్ బంగ్లా ఇక కంటెయిన్మెంట్ జోన్ కాదు !
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 26, 2020 | 6:11 PM

Share

ముంబైలో బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ నివాసం ‘జల్సా’ గత 14 రోజులుగా కంటెయిన్మెంట్ జోన్ గా ఉంది. అయితే ఇందుకు సంబంధించిన బోర్డును ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ఆదివారం తొలగించారు. బిగ్ బీకి చెందిన నాలుగు భవనాలు..ప్రతీక్ష, జనక్, వత్స, జల్సాలను ఈ నెల 12 న కంటెయిన్మెంట్ జోన్లుగా ప్రకటించి వాటికి సీలు వేశారు. దీన్ని తొలగించినట్టు వారు తెలిపారు. తనకు కరోనా పాజిటివ్ సోకినట్టు అమితాబ్ ఈ నెల 11 న ప్రకటించారు. ఆయనతో బాటు ఆయన కుమారుడు, సినీ నటుడు అభిషేక్ బచ్చన్, కోడలు, నటి ఐశ్వర్యా రాయ్,, మనుమరాలు ఆరాధ్య కూడా కోవిడ్-19 కి గురైన సంగతి విదితమే.. ముంబైలోని నానావతి ఆసుపత్రిలో వీరు చికిత్స పొందుతున్నారు. తమ ఆరోగ్య పరిస్థితి గురించి అమితాబ్, అభిషేక్ బచ్చన్ ఎప్పటికప్పుడు తమ అభిమానులకు ట్వీట్ల ద్వారా తెలియజేస్తున్నారు.

Follow Us
సమ్మర్‌లో ఇది తాగితే మామూలుగా ఉండదు.. చిన్న గింజలే అని చీప్‌గా..
సమ్మర్‌లో ఇది తాగితే మామూలుగా ఉండదు.. చిన్న గింజలే అని చీప్‌గా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్లో రూ.లక్ష జమ!
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. 48 గంటల్లోనే అకౌంట్లో రూ.లక్ష జమ!
ఇదే జరిగితే ఫైనల్ తేదీలో మార్పు.. ఈ ఐసీసీ రూల్‌తో పరేషానే..?
ఇదే జరిగితే ఫైనల్ తేదీలో మార్పు.. ఈ ఐసీసీ రూల్‌తో పరేషానే..?
సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన మంచు మనోజ్.. ఏం జరిగిందంటే?
సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన మంచు మనోజ్.. ఏం జరిగిందంటే?
సూర్య చంద్రుల కలయిక.. ఆ రాశులకు మహర్దశ.. సుడి తిరగడం పక్కా!
సూర్య చంద్రుల కలయిక.. ఆ రాశులకు మహర్దశ.. సుడి తిరగడం పక్కా!
సామాన్యుడికి గ్యాస్‌ ధరల షాక్..! ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా
సామాన్యుడికి గ్యాస్‌ ధరల షాక్..! ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా
ఫైనల్ కోసం కీలక మార్పులు.. ఎలాంటి పిచ్ వాడుతున్నారో తెలుసా?
ఫైనల్ కోసం కీలక మార్పులు.. ఎలాంటి పిచ్ వాడుతున్నారో తెలుసా?
జగన్నాథుని సేవలో నాగచైతన్య, శోభిత దంపతులు..
జగన్నాథుని సేవలో నాగచైతన్య, శోభిత దంపతులు..
సముద్రంలో రూ.2500 కోట్లు.. ఆందోళనలో ఏపీ, తెలంగాణ రైతులు..
సముద్రంలో రూ.2500 కోట్లు.. ఆందోళనలో ఏపీ, తెలంగాణ రైతులు..
డిజిటల్ పరికరాల వాడకం వ్యసనంగా మారితే ప్రాణాలకే ముప్పు!
డిజిటల్ పరికరాల వాడకం వ్యసనంగా మారితే ప్రాణాలకే ముప్పు!