పోలీస్‌ కస్టడీలోకి ఎమ్మెల్యే!

| Edited By:

Jul 10, 2019 | 12:43 AM

మహారాష్ట్రలో ప్రభుత్వ అధికారిపై అనుచరులతో కలిసి దాడికి పాల్పడిన ఎమ్మెల్యే నితేష్‌ రాణె, అతని అనుచరులకు మంగళవారం కంకవల్లి న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. జులై 4వ తేదీన ఎమ్మెల్యే నితేష్‌ రాణె అతని అనుచరులు విధుల్లో ఉన్న జాతీయ రహదారి ఇంజనీర్‌పై బురదజల్లి దాడి చేసిన సంగతి విదితమే. దీంతో బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు రాణెను అరెస్టు చేసి జులై 23 వరకు కస్టడీలోకి తీసుకున్నారు. రాణెతో పాటు అతని అనుచరులు […]

పోలీస్‌ కస్టడీలోకి ఎమ్మెల్యే!
Follow us on

మహారాష్ట్రలో ప్రభుత్వ అధికారిపై అనుచరులతో కలిసి దాడికి పాల్పడిన ఎమ్మెల్యే నితేష్‌ రాణె, అతని అనుచరులకు మంగళవారం కంకవల్లి న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్‌ కస్టడీ విధించింది. జులై 4వ తేదీన ఎమ్మెల్యే నితేష్‌ రాణె అతని అనుచరులు విధుల్లో ఉన్న జాతీయ రహదారి ఇంజనీర్‌పై బురదజల్లి దాడి చేసిన సంగతి విదితమే. దీంతో బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు రాణెను అరెస్టు చేసి జులై 23 వరకు కస్టడీలోకి తీసుకున్నారు. రాణెతో పాటు అతని అనుచరులు 40మందిపైనా పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.