AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాడి రైతులకు గుడ్‌న్యూస్.. కిలో ఆవు పేడకి రూ.2 చెల్లింపు..!

పాడి రైతులకు ఛత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారు పెంచుకుంటున్న ఆవుల ద్వారా వచ్చే పేడను కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక నుంచి కిలో ఆవు పేడకి రూ.2/- చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం..

పాడి రైతులకు గుడ్‌న్యూస్.. కిలో ఆవు పేడకి రూ.2 చెల్లింపు..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jul 21, 2020 | 8:20 PM

Share

పాడి రైతులకు ఛత్తీస్‌ఘడ్‌ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. వారు పెంచుకుంటున్న ఆవుల ద్వారా వచ్చే పేడను కొనేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇక నుంచి కిలో ఆవు పేడకి రూ.2/- చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయ్యింది. ఇక నుంచి రైతులు, గోశాలల నుంచి ఆవు పేడను కొనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టినట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం భూపేశ్‌ భగేల్..‘గోధన్‌ న్యాయ్‌ యోజన్‌’స్కీమ్‌ను సోమవారం నాడు ప్రారంభించారు. రైతులు, గో శాలల నుంచి సేకరించిన ఆవు పేడను సహకార సంఘాల ద్వారా వర్మీ కంపోస్టును తయారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఆ తర్వాత దానిని రైతన్నలకు ఏరువుగా అందించనున్నారు. ఇలా చేయడం ద్వారా సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఉపయోగపడుతుందని.. అంతేకాకుండా.. అదే సమయంలో రైతులు కూడా లాభాలు పొందుతారని ప్రభుత్వం భావిస్తోంది.

Follow Us
పవన్‌ ఫ్యాన్స్‌లో మరింత జోష్‌... రికార్డులు బ్రేక్ అవుతాయా ??
పవన్‌ ఫ్యాన్స్‌లో మరింత జోష్‌... రికార్డులు బ్రేక్ అవుతాయా ??
వెండితెర మీద కొత్త ప్రపంచాలు... లెక్క సరిపోతుందా ??
వెండితెర మీద కొత్త ప్రపంచాలు... లెక్క సరిపోతుందా ??
Trisha: టాప్‌లో ట్రెండ్ అవుతున్న త్రిష పేరు..
Trisha: టాప్‌లో ట్రెండ్ అవుతున్న త్రిష పేరు..
వెలుగు చూస్తే బొద్దింకలు భయపడతాయా? ‘నెగటివ్ థింకింగ్’ సీక్రెట్
వెలుగు చూస్తే బొద్దింకలు భయపడతాయా? ‘నెగటివ్ థింకింగ్’ సీక్రెట్
రూటు మారుస్తున్న దర్శకులు.. మ్యాజిక్‌ రిపీట్ చేస్తారా
రూటు మారుస్తున్న దర్శకులు.. మ్యాజిక్‌ రిపీట్ చేస్తారా
మహాలక్ష్మి రాజయోగం.. నేటి నుంచి ఈ రాశుల వారికి డబ్బు వర్షం!
మహాలక్ష్మి రాజయోగం.. నేటి నుంచి ఈ రాశుల వారికి డబ్బు వర్షం!
సిల్వర్‌ స్క్రీన్‌కు నయా టెక్నాలజీ.. అంతా హాలీవుడ్‌ రేంజేనా
సిల్వర్‌ స్క్రీన్‌కు నయా టెక్నాలజీ.. అంతా హాలీవుడ్‌ రేంజేనా
రాత్రి భోజనంలో వీటిని తినే అలవాటు మీకూ ఉందా? విషం తింటున్నట్లే
రాత్రి భోజనంలో వీటిని తినే అలవాటు మీకూ ఉందా? విషం తింటున్నట్లే
బిగ్‌ అలర్ట్‌.. ఈ ఒక్క తప్పు చేస్తే చాలు మీ పాల వ్యాపారం క్లోజ్‌
బిగ్‌ అలర్ట్‌.. ఈ ఒక్క తప్పు చేస్తే చాలు మీ పాల వ్యాపారం క్లోజ్‌
ఉగాది రోజు ఈ తప్పులు చేస్తున్నారా?.. లక్ష్మీదేవిని సాగనంపినట్టే
ఉగాది రోజు ఈ తప్పులు చేస్తున్నారా?.. లక్ష్మీదేవిని సాగనంపినట్టే