AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దుర్గామాత చేతిలో ‘కరోనా వైరస్ హతం’, కాంగ్రెస్ నేత శశిథరూర్ ఫిదా

పశ్చిమబెంగాల్ లో ఈ నెల 22 నుంచి వైభవంగా ఐదు రోజులపాటు దుర్గామాత ఉత్సవాలు నిర్వహించనున్నారు. అనేక చోట్ల పందిళ్ళలో దుర్గాదేవి ప్రతిమలను.,విగ్రహాలను ఏర్పాటు చేశారు. కోల్ కతా లో దుర్గాపూజా కమిటీ ఆధ్వర్యాన నెలకొల్పిన ఓ పందిరిలో ‘కోవిడ్-19 థీమ్’ తో ఓ ప్రతిమను ఏర్పాటు చేయడం కాంగ్రెస్ నేత శశిథరూర్ ని ఎంతగానో ఆకర్షించింది. తన ఖడ్గంతో దుర్గామాత  కరోనా వైరస్ ‘రాక్షసుడిని’ అంతమొందిస్తున్నటుగా ఉంది ఆ ప్రతిమ.. దీనిపై థరూర్..’బ్రిలియంట్ అప్రోప్రియేట్’ అని […]

దుర్గామాత చేతిలో 'కరోనా వైరస్ హతం', కాంగ్రెస్ నేత శశిథరూర్ ఫిదా
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 19, 2020 | 5:37 PM

Share

పశ్చిమబెంగాల్ లో ఈ నెల 22 నుంచి వైభవంగా ఐదు రోజులపాటు దుర్గామాత ఉత్సవాలు నిర్వహించనున్నారు. అనేక చోట్ల పందిళ్ళలో దుర్గాదేవి ప్రతిమలను.,విగ్రహాలను ఏర్పాటు చేశారు. కోల్ కతా లో దుర్గాపూజా కమిటీ ఆధ్వర్యాన నెలకొల్పిన ఓ పందిరిలో ‘కోవిడ్-19 థీమ్’ తో ఓ ప్రతిమను ఏర్పాటు చేయడం కాంగ్రెస్ నేత శశిథరూర్ ని ఎంతగానో ఆకర్షించింది. తన ఖడ్గంతో దుర్గామాత  కరోనా వైరస్ ‘రాక్షసుడిని’ అంతమొందిస్తున్నటుగా ఉంది ఆ ప్రతిమ.. దీనిపై థరూర్..’బ్రిలియంట్ అప్రోప్రియేట్’ అని ట్వీట్ చేశారు. ఆ అజ్ఞాత శిల్పి, డిజైనర్ ఎవరో గానీ వారికి నా శాల్యూట్ అని ట్వీటించారు.

కాగా-కరోనా వైరస్ నేపథ్యంలో బెంగాల్ లో దుర్గాపూజా పందిళ్లను విజిటర్లకు నో ఎంట్రీ జోన్లుగా కలకత్తా హైకోర్టు ప్రకటించింది. కేవలం నిర్వాహకులను మాత్రమే అనుమతించాలని సూచించింది. దేశంలో కరోనా వైరస్ కేసులు సుమారు 75 లక్షలు దాటాయి.

Follow Us
జూలై మాసంలో వీరికి ప్రేమ, పెళ్లి యోగాలు పక్కా..!
జూలై మాసంలో వీరికి ప్రేమ, పెళ్లి యోగాలు పక్కా..!
అయ్యో పాపం.. ఇన్నేళ్లు ప్రజా సేవలో వ్యక్తికి ఇలాంటి దుస్థితి..
అయ్యో పాపం.. ఇన్నేళ్లు ప్రజా సేవలో వ్యక్తికి ఇలాంటి దుస్థితి..
వందే భారత్‌ స్లీపర్‌ ఫస్ట్ ఏసీ కోచ్ చూస్తే మతిపోతుంది.. వీడియో
వందే భారత్‌ స్లీపర్‌ ఫస్ట్ ఏసీ కోచ్ చూస్తే మతిపోతుంది.. వీడియో
భారత్‌లో వైద్య ఖర్చు చూసి నోరెళ్లబెట్టిన అమెరికన్ మహిళ.. వీడియో
భారత్‌లో వైద్య ఖర్చు చూసి నోరెళ్లబెట్టిన అమెరికన్ మహిళ.. వీడియో
పోసాని కృష్ణమురళి మేనల్లుడు ఇండస్ట్రీలోనే పెద్ద డైరక్టర్..
పోసాని కృష్ణమురళి మేనల్లుడు ఇండస్ట్రీలోనే పెద్ద డైరక్టర్..
75 శాతం డిస్కౌంట్‌తో అమెజాన్‌లో భారీ సేల్‌..!
75 శాతం డిస్కౌంట్‌తో అమెజాన్‌లో భారీ సేల్‌..!
మటన్‌లో ఈ పార్ట్స్ జోలికి వెళ్లకండి.. తింటే మీ ఆరోగ్యం పని..
మటన్‌లో ఈ పార్ట్స్ జోలికి వెళ్లకండి.. తింటే మీ ఆరోగ్యం పని..
చేపలు, పెరుగు ఒకేసారి తినకూడదా? సైన్స్ ఏం చెబుతోంది..?
చేపలు, పెరుగు ఒకేసారి తినకూడదా? సైన్స్ ఏం చెబుతోంది..?
NTRకు 'విశ్వవిఖ్యాత నటసార్వభౌమ' బిరుదు ఎలా వచ్చిందంటే..?
NTRకు 'విశ్వవిఖ్యాత నటసార్వభౌమ' బిరుదు ఎలా వచ్చిందంటే..?
భీమేశ్వర ఆలయంలో మరోమారు ప్రత్యక్షమైన నాగరాజు.. పాము భయంతో పరుగులు
భీమేశ్వర ఆలయంలో మరోమారు ప్రత్యక్షమైన నాగరాజు.. పాము భయంతో పరుగులు