Delhi: ఎగరలేక కిందపడిపోయిన బ్లాక్ కైట్ పక్షి.. సపర్యలు చేసి కాపాడిన ప్రధాని కార్యాలయ సిబ్బంది

డీ హైడ్రేషన్ కారణంగా కిందపడిపోయిన బ్లాక్ కైట్ (రాబందు) పక్షిని ప్రధాని నరేంద్ర మోడీ నివాస సిబ్బంది (PM's Residence) రక్షించారు. ప్రస్తుతం పక్షి వైద్యుల పరిశీలనలో ఉందని, ఫిట్‌గా ఉన్నట్లు నిర్ధరణ అయ్యాక అడవిలో....

Delhi: ఎగరలేక కిందపడిపోయిన బ్లాక్ కైట్ పక్షి.. సపర్యలు చేసి కాపాడిన ప్రధాని కార్యాలయ సిబ్బంది
Black Kite
Follow us

|

Updated on: Aug 10, 2022 | 11:42 AM

డీ హైడ్రేషన్ కారణంగా కిందపడిపోయిన బ్లాక్ కైట్ (రాబందు) పక్షిని ప్రధాని నరేంద్ర మోడీ నివాస సిబ్బంది (PM’s Residence) రక్షించారు. ప్రస్తుతం పక్షి వైద్యుల పరిశీలనలో ఉందని, ఫిట్‌గా ఉన్నట్లు నిర్ధరణ అయ్యాక అడవిలో వదిలేస్తామని వైల్డ్‌లైఫ్ (Wild Life) అధికారులు వెల్లడించారు. డీ హైడ్రేషన్ కారణంగా మంగళవారం ఉదయం ఎగరలేక రాబందు అనే పక్షి నేలపై కూర్చుని ఉంది. దీనిని ప్రధాని నివాసం భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే వైల్డ్‌లైఫ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్నాక ఇద్దరు సభ్యుల రెస్క్యూ టీమ్ ఆ పక్షికి తాగునీరు అందించింది తర్వాత దానిని జాగ్రత్తగా అబ్జర్వేషన్ లో ఉంచి, కోలుకున్నాక అడవిలో వదిలేస్తామని చెప్పారు.

కాగా..ఢిల్లీ-మహానగర పరిధిలో పక్షులను కాపాడాలనే ఫోన్ కాల్స్ తరచూ వస్తున్నాయని వైల్డ్ లైఫ్ అధికారులు వెల్లడించారు. ఇది సంక్లిష్టమైన పరిస్థితి కానప్పటికీ, పక్షులకు భూమిపై నీటి లభ్యత లేకపోవడం వల్ల అవి అనారోగ్యానికి గురవుతున్నాయన్నారు. తద్వారా అవి నిర్జలీకరణం చెంది ఎగరలేక కిందపడిపోతున్నాయని వివరించారు. ఏది ఏమైనప్పటికీ.. ఈ విశాల భూ మండలంపై మనుషులకు జీవించే హక్కు ఎంత ఉందో మిగతా జీవులకూ ఆ హక్కు అంతే ఉందన్న విషయాన్ని గ్రహించాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో