బ్రేకింగ్ : బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీకి అస్వస్థత

బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను కాన్పూర్‌లోని రెజెన్సీ ఆస్పత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియరావాల్సి ఉంది. బీజేపీ వ్యవస్థాపకుల్లో మనోహర్ జోషీ ఒకరు. ఆయన గతంలో పార్టీ జాతీయాధ్యక్షుడిగా పనిచేశారు. అయితే మొన్నటి పార్లమెంట్ ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. పార్టీ నిబంధనల ప్రకారం 75 ఏళ్లు దాటిన వారికి టికెట్లు నిరాకరించడంతో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు.

Edited By:

Updated on: Aug 25, 2019 | 12:33 PM