Viral News: బ‌రాత్ రోజు బుల్లెట్ కావాల్సిందే అని​ మొండిగా ప‌ట్టుపట్టిన వ‌రుడు.. ​దిమ్మ‌తిరిగే ​షాక్​ ఇచ్చిన వధువు!

వరకట్నం సమాజంలో ఇదో పెద్ద జాఢ్యం. ఎన్ని అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించినా.. ప‌లు ప్రాంతాల్లో మ‌నుషులు మార‌డం లేదు. చ‌దువుకున్న కుటుంబాలు...

Viral News: బ‌రాత్ రోజు బుల్లెట్ కావాల్సిందే అని​ మొండిగా ప‌ట్టుపట్టిన వ‌రుడు.. ​దిమ్మ‌తిరిగే ​షాక్​ ఇచ్చిన వధువు!
Bride Refuses Marriage
Follow us
Ram Naramaneni

| Edited By: Sanjay Kasula

Updated on: May 29, 2021 | 11:03 PM

వరకట్నం సమాజంలో ఇదో పెద్ద జాఢ్యం. ఎన్ని అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించినా.. ప‌లు ప్రాంతాల్లో మ‌నుషులు మార‌డం లేదు. చ‌దువుకున్న కుటుంబాలు కూడా ఈ వ‌ర‌క‌ట్నాన్ని డిమాండ్ చేయ‌డం అనాగ‌రికం. వ‌ర‌క‌ట్నం కారణంగా పీటల దాకా వచ్చి ఆగిపోయిన పెళ్లిల్లు ఎన్నో ఉన్నాయి. అలాంటి సంఘటనే మూపీలోని​ బరేలీలో జరిగింది. అయితే.. ఇక్కడ కట్నం అడిగిన వరుడికి పెళ్లి కూతురే ఊహించని షాకిచ్చింది. కట్నం కోసం పట్టుబట్టిన అతనితో తనకు పెళ్లి వద్దని ఖ‌రాఖండీగా చెప్పింది.

అస‌లేం జ‌రిగిందంటే…

పర్తాపుర్​ చౌధరీ గ్రామానికి చెందిన ఖలీల్​ ఖాన్​ కూతురు కుల్సుమ్​కు జీషన్​ ఖాన్​తో పెళ్లిని నిశ్చ‌యించారు పెద్ద‌లు. ఫిబ్రవరిలో వారి ఎంగేజ్‌మెంట్​ జరిగిన సమయంలో వరకట్నానికి సంబంధించి ఎలాంటి ప్రతిపాదన లేదు. రెండు రోజుల క్రితం బరాత్​ పెట్టుకోగా, దానికోసం త‌మ ఆర్థిక ప‌రిస్థితికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు ఖలీల్ ఖాన్. త‌మ‌కు ఉన్నంత‌లో కట్నకానుకలు కూడా సిద్ధం చేశారు. అయితే ఆకస్మికంగా ల‌గ్జ‌రీ బైకు డిమాండ్​ చేశాడు వరుడు. లాక్​డౌన్​ అయినందున తక్షణం కొనుగోలు చేయడం కుద‌ర‌ద‌ని చెప్పగా.. బుల్లెట్​ ధర రూ.2.30లక్షలు అయినా ఇవ్వాల‌ని మంకు పట్టుబట్టాడు. అప్పటికప్పుడు ఆ మొత్తాన్ని ఏర్పాటు చేయగలిగారు ఖలీల్​. కానీ, కాసేపటికే ఆయ‌న‌కు అనారోగ్య స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. దీంతో అతిథులందరి ముందే ఆ పెళ్లి చేసుకోనని తెగేసి చెప్పింది వధువు. తండ్రి సహా ఎవరు ఎంత చెప్పినా వినలేదు. చివరకు వారి పెళ్లి రద్దు అయ్యింది.

Also Read: ఓ ఇంట్లో 8 పాము గుడ్లు కంట‌ప‌డ్డాయి.. ఇతడు అక్క‌డికి వెళ్లి, ఏం చేశాడంటే…

నాగుపాముకి నోటితో ఆక్సిజన్​.. కొనఊపిరితో ఉన్న స‌ర్పానికి మళ్లీ ప్రాణం పోసిన వ్య‌క్తి

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!