AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ayurvedic Bandage: ఆయుర్వేదంలో మరో కీలక పరిణామం.. గాయాలను మాన్పేందుకు ప్రత్యేకంగా..

Ayurvedic Bandage: ప్రమాదాల్లో చిన్న చిన్న గాయాలైనా.. పొరపాటుగా చేతి వేలు కట్ అయినా మెడికల్ షాపు నుంచి ఓ బ్యాండేజీని

Ayurvedic Bandage: ఆయుర్వేదంలో మరో కీలక పరిణామం.. గాయాలను మాన్పేందుకు ప్రత్యేకంగా..
Shiva Prajapati
|

Updated on: Jan 05, 2021 | 10:44 AM

Share

Ayurvedic Bandage: ప్రమాదాల్లో చిన్న చిన్న గాయాలైనా.. పొరపాటుగా చేతి వేలు కట్ అయినా..  మెడికల్ షాపు నుంచి ఓ బ్యాండేజీని తెచ్చుకుని వేసుకుంటాం. ఆ గాయం మానేంత వరకు బ్యాండేజీని వాడుతాం. అయితే ఇప్పటి వరకు శాస్త్రీయపరంగా తయారైన బ్యాండేజీలను మాత్రమే మనం వాడాం. ఇప్పుడు సరికొత్తగా ఆయుర్వేద బ్యాండేజీలు వచ్చేస్తున్నాయి. ప్రమాదాల్లో అయ్యే గాయాలను మాన్పేందుకు ఐఐటీ ఢిల్లీ ప్రత్యేకంగా బ్యాండేజీలను తీసుకువస్తోంది.

అందుకోసం అఖిల భారత ఆయుర్వేద సంస్థతో ఒప్పందం చేసుకుంది. వీటిని తయారు చేసేందుకు చర్యలను ముమ్మరం చేసింది. అంతేకాదు.. ఆ దెబ్బలను నయం చేసేందుకు ప్రత్యేక ధూప యంత్రాలను కూడా తీసుకురావడంపై పరిశోధనలు చేస్తున్నట్లు అఖిల భారత ఆయుర్వేద డైరెక్టర్ తనూజా నేసారీ, ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ రామ్‌గోపాల్ రావు తెలిపారు. వీటితో పాటు.. క్యాన్సర్, మెదడుకు సంబంధంచిన వ్యాధులకు చికిత్స, వాటి గుర్తింపుకై ఆయుర్వేద పద్ధతిలో పరికరాలను తయారు చేస్తున్నట్లు వారు చెప్పారు.

Also read:

Power Star Pawan Kalyan : పవర్ స్టార్‌‌‌‌‌‌లో మహేష్ బాబు హీరోయిన్.. కియారా అద్వానీని ఫైనల్ చేసిన హరీష్ శంకర్.?

Man lives with mother’s dead body: జంగారెడ్డిగూడెంలో హృదయ విదారక ఘటన.. తల్లి మృతదేహంతోనే ఐదు రోజులు జీవనం

Follow Us
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
రైస్ + చపాతీ కాంబినేషన్ మంచిదా?ఆరోగ్య నిపుణులు చెప్పిన అసలు విషయం
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
ఈ వింత ఘటన వెనుక అసలు కథేంటి..?
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
మీ హైబీపీని చిటికెలో తగ్గించే పవర్.. దానిమ్మ vs బీట్‌రూట్‌..
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
నీచ రవితో ఈ రాశులకు దశ తిరిగే ఛాన్స్..! లిస్ట్‌లో మీ రాశి ఉందా..?
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ప్లాన్ ఏ తస్సుమందని, ప్లాన్ బీతో వచ్చాం.. అయినా దంచేశాడయ్యా..!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో బ్రాండెడ్ ఏసీలు సగం ధరకే.. అద్భుతమైన ఆఫర్లు!
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
అమరావతికి రైలు కనెక్టివిటీకి సంబంధించి లేటెస్ట్ అప్‌డేట్స్..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రి వ్రతంలో సైంధవ లవణం వాడొచ్చా? ఉపవాసంలో ఉప్పు వాడే ముందు..
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
నవరాత్రులు స్పెషల్.. అమ్మ వారికీ కచ్చితంగా పెట్టాల్సిన నైవేద్యం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం
శ్రీశైలం ప్రాజెక్టుకు అరుదైన ఘనత.. బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం