‘అది ఆమె కర్మ’..రియా అరెస్ట్ పై అంకితా లోఖండే

సుశాంత్ సింగ్ కేసులో రియా అరెస్టుపై మరో నటి. సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకితా లోఖండే స్పందించింది. 'ఏదీ దానంతట అదే జరగదని, నీ చర్యల ద్వారా నీ దురదృష్టాన్ని కొనితెచ్చుకున్నావని..

అది ఆమె కర్మ..రియా అరెస్ట్ పై అంకితా లోఖండే

Edited By:

Updated on: Sep 08, 2020 | 7:12 PM

సుశాంత్ సింగ్ కేసులో రియా అరెస్టుపై మరో నటి. సుశాంత్ మాజీ గర్ల్ ఫ్రెండ్ అంకితా లోఖండే స్పందించింది. ‘ఏదీ దానంతట అదే జరగదని, నీ చర్యల ద్వారా నీ దురదృష్టాన్ని కొనితెచ్చుకున్నావని  ఆమె పేర్కొంది. అదే కర్మ.. అంటూ ‘జస్టిస్డ్’  ముగించింది. రియా అరెస్టుపై ట్వీట్ చేసిన  చోటా సెలబ్రిటీల్లో ఈమె ఇలా మొదటిది అయింది.

Loading...
Unable to load recommendations.
Follow Us