AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Reels Video: మీరెక్కడ తయారయ్యార్రా బాబూ.. మీ క్రియేటివిటికీ మాటలు రావట్లేదు భయ్యా..

సోషల్ మీడియా ప్రపంచం ఓ అద్భుతమైన మాయా లోకం. అది ఇది అనే కాకుండా సర్వం ఇందులోనే ఉంటాయి. ఫొటోలు, వీడియోలు మొదలుకుని సినిమాలు, సిరీస్ ల వరకు సోషల్ మీడియాకు దాసోహం అయిపోయాయి...

Reels Video: మీరెక్కడ తయారయ్యార్రా బాబూ.. మీ క్రియేటివిటికీ మాటలు రావట్లేదు భయ్యా..
Couple On Hill
Ganesh Mudavath
|

Updated on: Nov 27, 2022 | 6:57 AM

Share

సోషల్ మీడియా ప్రపంచం ఓ అద్భుతమైన మాయా లోకం. అది ఇది అనే కాకుండా సర్వం ఇందులోనే ఉంటాయి. ఫొటోలు, వీడియోలు మొదలుకుని సినిమాలు, సిరీస్ ల వరకు సోషల్ మీడియాకు దాసోహం అయిపోయాయి. ఇంత ఎక్కువగా పాపులర్ అయిన సోషల్ మీడియాలో ఫన్నీ వీడియోలు మాత్రం ఓ రేంజ్ లో వైరల్ అవుతుంటాయి. ఇవి ప్రజలను ఎంతగానో అలరిస్తుంది. నవ్వించే, గిలిగింతలు పెట్టించే వీడియోలను చూసేందుకు నెటిజన్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఇది చూసిన తర్వాత మీరు నవ్వును అస్సలు కంట్రోల్ చేసుకోలేరు. ఇన్‌స్టాగ్రామ్‌, యూ ట్యూబ్ లో రీల్స్ చేసేందుకు చాలా మంది ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. పిల్లలైనా, పెద్దలైనా, ఆడ వాళ్లైనా, మగ వాళ్లైనా.. వారు వీరు అనే కాదు.. అందరూ దాసోహమే అన్నట్లుగా రీల్స్ చేస్తున్నారు. అయితే చాలా సార్లు క్రియేటివిటీ పేరుతో డేంజర్ ఫీట్లు కూడా చేస్తున్నారు. ఓ జంట అలాంటి వీడియో చేసిన ఈ వీడియోనే ఇప్పుడు చూడండి.

వైరల్ అయిన వీడియోలో.. ఓ రాతి కొండపై ఒక జంట నిలబడి ఉండటాన్ని చూడవచ్చు. ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త రీల్స్ చేయడం నేర్చుకున్నారని, మొదటి రీల్‌లోనే మంచి క్రియేటివ్ గా ఆశ్చర్యపోయే ఫీట్ చేశారని తెలుస్తోంది. ఈ వీడియోను ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. ఇప్పటి వరకు వీడియోకు 83 లక్షల వ్యూస్, దాదాపు మూడు లక్షల వరకు వ్యూస్ వచ్చాయి. అంతే కాకుండా ఈ సంఖ్య పెరుగుతోంది. వీడియో చూసిన తర్వాత నెటిజన్లు తమ అభిప్రాయాలను కామెంట్లు రూపంలో రాస్తున్నారు.

ఇవి కూడా చదవండి
View this post on Instagram

A post shared by ?Bunty? (@rajinder_119)

సోషల్ మీడియా వాడకం ఎలా ఉన్నా.. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లుగా ఎక్కువైతే ప్రమాదం అనే విషయాన్ని మర్చిపోకూడదు. వైరల్ మోజులో పడి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. ఏది ఏమైనా లిమిట్స్ లో ఉంటేనే మంచిదనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంది..

మరిన్ని జాతీయ వార్తల కోసం చూడండి..

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్