మ్యూచువల్ ఫండ్స్.. ఈ మధ్యకాలంలో దీర్ఘకాలిక రాబడుల కోసం వీటిల్లో ఇన్వెస్ట్ చేసేందుకు చాలామంది మొగ్గు చూపుతున్నారు. ప్రతీ ఏడాది ఈ సంఖ్య భారీగా పెరుగుతూపోతోంది. అలాగే స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి కూడా మ్యూచువల్ ఫండ్స్ ఉత్తమమైన ఆప్షన్. ఒకేసారి కాకుండా క్రమానుగత పెట్టుబడులతో.. దీర్ఘకాలిక రాబడులు సంపాదించాలనుకుంటున్న వారికి మ్యూచువల్ ఫండ్స్ సరిపోతాయి. అయితే ఎక్కువ మంది కొత్త ఇన్వెస్టర్లకు ఎంఎఫ్(Mutual Funds)లపై సరైన అవగాహన లేదు. అంతేకాదు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెడితే డబ్బులు నష్టపోతామనే అపోహలు కూడా ఉన్నాయి. అందుకే మీరు ఎంఎఫ్(Mutual Funds)లలో డబ్బులు పెట్టుబడి పెట్టే ముందు.. ఎంత మేరకు నష్టం వాటిల్లుతుంది.. రాబడి ఎంత సాధిస్తామన్న విషయాలతో పాటు పలు జాగ్రత్తలు తెలుసుకోవాలి.
కాగా స్టాక్‌మార్కెట్ గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. మీరు ఈ లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా Money9 యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్, ఆస్తి, పన్నులు, ఆర్థిక విధానాలు మొదలైన వాటికి సంబంధించిన విషయాలను పలు భాషల్లో సులభంగా తెలుసుకోవచ్చు..