Anemia: టెస్టు అవసరం లేకుండానే.. శరీరంలో రక్తం తగ్గిందో లేదో కనుక్కోవచ్చు…

ప్రస్తుత కాలంలో రక్త హీనత సమస్యతో బాధ పడేవారి సంఖ్య బాగా పెరుగుతుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోవడం కారణంగా ఈ సమస్య తలెత్తుతుంది. ఇలాగే వదిలేస్తే అనేమియాకు దారి తీస్తుంది. దీంతో మరిన్ని సమస్యలు తలెత్తుతాయి. రక్త హీనత సమస్యను తగ్గించుకోవాలంటే.. ఐరన్ ఉండే ఆహార పదార్థాలను అధికంగా తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, మాంసం, తృణ ధాన్యలు వంటి వాటిల్లో ఐరన్ శాతం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది రక్తం ఎంత..

Anemia: టెస్టు అవసరం లేకుండానే.. శరీరంలో రక్తం తగ్గిందో లేదో కనుక్కోవచ్చు...
Anemia

Updated on: Jul 31, 2024 | 3:56 PM