మామిడి పండ్లు ఊబకాయాన్ని తగ్గిస్తాయా..!

వేసవి వచ్చిందంటే మామిడి పండు తినాల్సిందే. దాని రుచిని ఆస్వాదించాల్సిందే. బంగినపల్లి మామిడి కాయైనా.. నూజివీడు రసాలైనా.. రకాలు ఏవైనా.. వాటి రుచే వేరు. అసలు మామిడి పండ్లను ఇష్టపడని వాళ్లు ఉన్నారంటే అస్సలు నమ్మలేం. అమృతంలా భావించే మామిడి పళ్లలో ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయట. ఊబకాయం ఇట్టే కరిగిపోతుందట. అయితే మధుమేహం ఉన్నవారు మాత్రం మామిడిపండ్లు తింటే ఇంతే సంగతులు అంటున్నారు. ఇందులో నిజమెంతా..? ఈ వీడియో చూసి తెలుసుకోండి.

మామిడి పండ్లు ఊబకాయాన్ని తగ్గిస్తాయా..!

Edited By:

Updated on: May 12, 2019 | 5:16 PM