
బంగాళాదుంపలను ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. ఆలు అంటే దాదాపు అందరూ ఇష్టంగా తింటారు. అందుకే బంగాళాదుంపలను కూరగాయల రాజు అని పిలుస్తారు. ఆలుని ఏ కూరగాయతో కలిపి వండినా కూడా పిల్లల నుంచి పెద్దల వరకు ఇష్టంగా తింటారు. లేదగా ప్రత్యేకించి ఆలు కర్రీ, ఫ్రై, కూర్మ వంటివి చేసిన కూడా లోట్టలేసుకుంటూ తింటారు. అందుకే బంగాళాదుంపను కూరగాయల రాజు అని పిలుస్తారు. అలాగే, మిరపకాయను కూరగాయల రాణి అని పిలుస్తారు. భారతదేశంలో మిరపకాయలను ప్రతి కూరగాయలలో, ప్రతి వంటకంలో ఉపయోగిస్తారు.
ప్రజలు ప్రతి కారంగా, రుచికరమైన వంటకానికి మిరపకాయలను కలుపుతారు. అందుకే మిరపకాయలను కూరగాయల రాణి అని పిలుస్తారు. కొంతమంది లేడీఫింగర్‌ను కూరగాయల రాణిగా భావిస్తారు. ఇది అన్ని సీజన్లలో లభిస్తుంది. కాబట్టి, దీనిని కూరగాయల రాణి అని కూడా పిలుస్తారు.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..