AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Paschimottanasana : కొవ్వును , వెన్ను నొప్పిని తగ్గించే యోగాసనం ఏంటి..? ఎలా వేయాలి తెలుసుకుందాం..!

మనిషి జీవన విధానంలో వచ్చిన మార్పులతో శారీరక శ్రమ తగ్గింది.  అందుబాటులోకి వచ్చిన యంత్రాల మూలంగా మనిషి శారీరక కండరాలకు వ్యాయామం లేకుండా పోయింది. కీళ్ళు కదిలించాల్సిన...

Paschimottanasana : కొవ్వును , వెన్ను నొప్పిని తగ్గించే యోగాసనం ఏంటి..? ఎలా వేయాలి తెలుసుకుందాం..!
Surya Kala
|

Updated on: Mar 03, 2021 | 4:40 PM

Share

Paschimottanasana : మనిషి జీవన విధానంలో వచ్చిన మార్పులతో శారీరక శ్రమ తగ్గింది.  అందుబాటులోకి వచ్చిన యంత్రాల మూలంగా మనిషి శారీరక కండరాలకు వ్యాయామం లేకుండా పోయింది. కీళ్ళు కదిలించాల్సిన అవసరం తగ్గిపోయి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్ధితుల్లో నడక గొప్ప వ్యాయామంగా మారిపోయింది.

యోగా చాలా ఉపయోగకరమైన మరియు ఆరోగ్యకరమైన వ్యాయామం. ఈ యోగా వ్యాయామం చేయడం వల్ల శరీరానికి, మెదడుకు, మనస్సుకు చాలా మంచిది. యోగా తో శరీరానికి కొత్త శక్తి వస్తుంది. యోగా వల్ల చాలా రకాల ఆరోగ్యప్రయోజనాలున్నాయి వ్యాధులతో పోరాడటానికి ఈ యోగా.. వ్యాయామ రూపంలో పురాతన కాలం నుంచే భారతదేశంలో ప్రారంభమైనది. ఈ యోగా శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచి, శరీరం ఫిట్ గా ఉండటానికి బాగా సహాయపడుతుంది. అయితే ఒకొక్క యోగాసనం ఒకొక్క ప్రాధాన్యతను కలిగి ఉండి ప్రయోజనం ఇస్తుంది. మనం బరువు తగ్గడానికి ఉపయోగపడే యోగాసనాన్ని గురించి ఈరోజు తెలుసుకుందాం..

పశ్చిమోత్తా నాసన:

సులభంగా బరువు తగ్గించే సమర్ధవంతమైన యోగాసనం. అలాగే దీన్ని ఫార్వర్డ్ బెండ్ అని కూడా పిలుస్తారు. ఈ యోగా భంగిమ ఉదరంలో పేరుకొన్న కొవ్వును తగ్గిస్తుంది. అంతేకాదు వెన్ను నొప్పిని తగ్గిస్తుంది. భుజాలలో బలాన్ని పెంచుతుంది. మోకాలి కీళ్ళను బలోపేతం చేస్తుంది.

ఆసనం వేసే విధానం :

ముందుగా రిలాక్స్ గా పడుకుని రెండు పాదాలు దగ్గరగా ఉంచి రెండు చేతులు తలపైకి లేపి నేలకానించి గాలి పీలుస్తూ లేచి కుర్చుని గాలి వదులుతూ ముందుకు వంగాలి. తల మోకాళ్ళ వైపు, చేతులు పాదాల వైపు పోనిచ్చి వాటిని అన్చాడానికి ప్రయత్నిచాలి. అయితే ఈ యోగాసనం వేసే ప్రారంభంలో తల మోకాళ్ళకు తగలకపోవచ్చు, చేతులు పాదాలకు అందకపోవచ్చు.. అయితే రోజు సాదన చేస్తే అది సాధ్యమవుతుంది. తిరిగి పండుకుని మళ్ళి మళ్ళి లేస్తూ ఈ ఆసనం చేయాలి. ఇలా కనీసం 5 నుంచి 20 సార్లు చేయాలి.

Also Read :

రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
రోహిత్, కోహ్లీలకు షాకిచ్చిన బీసీసీఐ.. 30 మందితో లిస్ట్ రెడీ..?
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
ఆ హీరో సత్తా ఏంటో అప్పుడే తెలిసింది..
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
గ్లాసు మజ్జిగలో ఈ ఒక్కటి కలిపి తాగితే దీర్ఘకాలిక రోగాలు దూరం
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
వాహనదారులకు గుడ్ న్యూస్.. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు..
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గర్భస్థ పిండ గుండెకు అద్భుత చికిత్స.. ప్రపంచ స్థాయి ఇమ్యునోథెరపీ
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
గాజు బాటిల్‎లో తిరుమల ఆలయ గోపురం.. దగ్గరికెళ్లి చూస్తే మరో వండర్
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
ఇండిగోలో బంగారం మాయం.. పరిహారం మరీ ఇంత తక్కువా
తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త
తేనెటీగల దాడి.. పిల్లల్ని కాపాడి.. ప్రాణాలొదిలిన కార్యకర్త
ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు.. ఈ విషయం తప్పక తెలుసుకోండి
ఇక ఈ ఆధార్ కార్డులు చెల్లవు.. ఈ విషయం తప్పక తెలుసుకోండి
అందుకే పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ ఏంటో తెలియజేయాలి..
అందుకే పిల్లలకు గుడ్ టచ్.. బ్యాడ్ టచ్ ఏంటో తెలియజేయాలి..