Weight Loss Tips: బరువు తగ్గడానికి పడుకునే ముందు ఈ డ్రింక్స్ తాగండి.. కొవ్వు వెన్నలా కరిగిపోతుంది..

ప్రస్తుత కాలంలో చాలామంది ప్రజలు ఊబకాయం బాధితులుగా మారుతున్నారు. కొందరికి బెల్లీ ఫ్యాట్‌, మరికొంత మందికి శరీరం మొత్తం భారీగా పెరిగిపోవడం లాంటివి కనిపిస్తున్నాయి.

Weight Loss Tips: బరువు తగ్గడానికి పడుకునే ముందు ఈ డ్రింక్స్ తాగండి.. కొవ్వు వెన్నలా కరిగిపోతుంది..
Weight Loss Tips
Follow us

|

Updated on: Sep 14, 2022 | 8:37 PM

Weight Loss Tips: ప్రస్తుత కాలంలో చాలామంది ప్రజలు ఊబకాయం బాధితులుగా మారుతున్నారు. కొందరికి బెల్లీ ఫ్యాట్‌, మరికొంత మందికి శరీరం మొత్తం భారీగా పెరిగిపోవడం లాంటివి కనిపిస్తున్నాయి. ఇది కాకుండా చాలా మంది ఫ్యాటీ లివర్, ఛెస్ట్ ఫ్యాట్ తో ఇబ్బంది పడుతున్నారు. స్థూలకాయం మనిషిలో ఆత్మవిశ్వాసాన్ని తగ్గించడమే కాకుండా అనేక వ్యాధులకు కారణమవుతుంది. అటువంటి పరిస్థితిలో ప్రతి ఒక్కరూ ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. దీని కోసం మీరు ప్రతిరోజూ రాత్రిపూట కొన్ని పానీయాలు తీసుకోవచ్చు. తద్వారా మీ బరువును సులభంగా తగ్గించవచ్చు. బరువు తగ్గడానికి మీరు ఏ పానీయాలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

బరువు తగ్గడానికి ఈ డ్రింక్స్ తీసుకోండి..

గ్రీన్ టీ: బరువు తగ్గాలనుకుంటే నిద్రవేళలో గ్రీన్ టీ తాగవచ్చు. గ్రీన్ టీ జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది ఆహారాన్ని బాగా జీర్ణం చేస్తుంది. బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. అందువల్ల మీరు రాత్రి భోజనం చేసిన 2 గంటల తర్వాత గ్రీన్ టీ తాగితే, బరువును సులభంగా తగ్గించుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

దాల్చిన చెక్క నీరు: దాల్చిన చెక్క నీరు తాగడం వల్ల బరువు తగ్గుతారు. దీని కోసం ఒక గ్లాసులో నీటిలో దాల్చిన చెక్క ముక్కలను వేసి.. ఈ నీటిని బాగా మరిగించండి.. ఆ తర్వాత గోరువెచ్చగా లేదా చల్లార్చి రాత్రి వేళ ఈ నీటిని తాగాలి. ఇది మీ జీర్ణక్రియను వేగవంతం చేసి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కావాలంటే దీనికి కొంచెం తేనెను కూడా జోడించవచ్చు.

గోరువెచ్చని నీరు: బరువు తగ్గడానికి రాత్రి నిద్రపోయేటప్పుడు గోరువెచ్చని నీటిని తాగవచ్చు. రాత్రిపూట గోరువెచ్చని నీటిని తాగడం వల్ల బరువు తగ్గడంతోపాటు మీ పొట్ట కొవ్వు కూడా తగ్గుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ