AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video: 6 నెలల పాటు కరివేపాకు అంతే తాజాగా ఉండాలా.. ఇదిగో సూపర్ టిప్..

వంటింట్లో విరివిగా ఉపయోగించే కరివేపాకుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో మనందరికీ తెలిసిన విషయమే. అయితే, అసలు ప్రాబ్లమ్ వచ్చేసరికి.. కరివేపాకు త్వరగా వాడిపోతుందని చాలా మంది బాధపడుతుంటారు. అలాంటి వారు ఈ టిప్ చాలా యూజ్ అవుతోంది.

Viral video: 6 నెలల పాటు కరివేపాకు అంతే తాజాగా ఉండాలా.. ఇదిగో సూపర్ టిప్..
కరివేపాకులో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది దంతాలు, ఎలుకల ఆరోగ్యానికి మంచివి. వీటిని తినడం వల్ల కీళ్ళనొప్పులు, షుగర్ ఉన్నవారిలో ఎముకలని నొప్పిని తగ్గించి ఎముకల్ని బలంగా మారుస్తుంది. కరివేపాకులో ఫాస్పరస్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి, దీనిని తీసుకోవడం వల్ల డీటాక్సీఫైయర్‌లా పనిచేస్తుంది.
Ram Naramaneni
|

Updated on: Jun 17, 2024 | 6:08 PM

Share

మాములుగా అయితే పల్లెటూర్లలో చెట్లు ఉంటాయి కాబట్టి.. కరివేపాకు కొనాల్సిన పని ఉండదు. అలా వెళ్లి నాలుగు రెమ్మలు తెంపుకుని వచ్చి.. ఎంచక్కా కూరలు, తాలింపుల్లో వాడుకోవచ్చు. అయితే సిటీల్లో మాత్రం కరివేపాకును కొనుగోలు చేయాల్సిందే. వీటిని ఎక్కువ కాలం నిల్వ చేయడం కష్టమైన టాస్కే. రిఫ్రిజిరేటర్‌లో ఉంచినా.. కొద్ది రోజులకు ఆకులు రంగుమారిపోతాయి. అదో రకమైన వాసన వస్తుంటాయి. అలా కాకుండా… కరివేపాకు ఆరు నెలల వరకు అంతే తాజాగా ఉంచేందుకు మీ ముందకు ఓ మంచి చిట్కా తీసుకొచ్చాం…

ఓ ఇన్‌స్టా యూజర్ ఈ హోమ్ రెమిడీకి చెందిన వీడియోను పోస్ట్ చేశారు. వీడియో ప్రకారం… రెమ్మల నుంచి వేరు చేసిన కరివేపాకును క్లీన్ చేసిన తర్వాత ఒక ఖాళీ ఐస్ ట్రేని తీసుకొని… దాని క్యూబ్‌లలో ఈ ఆకులను ఉంచాలి. వాటిపై నీరు పోసి ఆకులు మునిగేలా చూసుకుని.. ఫ్రీజర్‌లో పెట్టాలి. కరివేపాకులతో నిండిన నీరు… ఐస్ క్యూబ్స్‌గా మారిన తర్వాత వాటిని బయటకు తీసి జిప్ లాక్ ఉన్న బ్యాగ్‌లో వేసి ఫ్రిజ్‌లో పెట్టాలి. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు.. ఈ క్యూబ్స్‌ను తీసుకొని గోరు వెచ్చని నీటిలో వేస్తే.. రెండు నిమిషాల్లో తాజా కరివేపాకు రెడీగా మీ ముందు ఉంటుంది. ఈ చిట్కా ఫాలో అవ్వడం వల్ల… కరివేపాకు 6 నెలల పాటు అంతే ఫ్రెష్‌గా ఉంటాయని.. రంగు, రుచి కూడా మారదని ఆమె చెప్పారు. ఆ చిట్కా వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతోంది. మెట్రో సిటీల్లో ఉండేవారికి, విదేశాల్లో ఉండేవారికి ఈ చిట్కా సూపర్ యూజ్ అవుతుందని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.

View this post on Instagram

A post shared by Dhara (@twinsbymyside)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..

Follow Us
సరిహద్దులు లేని ప్రేమ! సిసిటివి కెమెరాద్వారా కుమార్తె యోగక్షేమాలు
సరిహద్దులు లేని ప్రేమ! సిసిటివి కెమెరాద్వారా కుమార్తె యోగక్షేమాలు
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
ఆల్‌టైమ్‌ రికార్డ్‌.. దారుణంగా పడిపోయిన రూపాయి!
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
రాష్ట్ర ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. కొత్తగా 2లక్షల పెన్షన్లు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
మష్రూమ్ చికెన్ మసాలా కర్రీ ఇలా చేస్తే.. మూడు ప్లేట్స్ లాగిస్తారు
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
విద్యార్థులకు సర్కార్ అదిరిపోయే గుడ్ న్యూస్.. నెలకు రూ.2వేలు..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
బట్టల మీద ఏ మరకైనా సరే.. ఈ సింపుల్ చిట్కాతో పోగొట్టుకోండి..
కొత్త అద్దె నిబంధనలు నిజమేనా?
కొత్త అద్దె నిబంధనలు నిజమేనా?
ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్
ప్రభాస్ మరదలిగా, ప్రియురాలిగా, భార్యగా, తల్లిగా నటించిన హీరోయిన్
పొరపాటున 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీని మింగేశాడు. 8ఏళ్లుగా అక్కడే
పొరపాటున 12 సెంటీమీటర్ల ఇనుప కడ్డీని మింగేశాడు. 8ఏళ్లుగా అక్కడే
ఐపీఎల్ కామెంటేటర్ల జీతాలు వింటే షాక్ అవుతారంతే..?
ఐపీఎల్ కామెంటేటర్ల జీతాలు వింటే షాక్ అవుతారంతే..?