హాలీడే ట్రిప్ కోసం కేరళ వెళ్తున్నారా ? అయితే మీకోసం కేరళలోని అద్భుతమైన పర్యాటక ప్రాంతాల వివరాలు..

కేరళ సౌత్ ఇండియాలోని అద్భుత ప్రాంతం. చుట్టూ పచ్చని చెట్లు.. నదులతో దక్షిణ భారతంలో మిక్కిలి పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది. ఇక వేసవికాలంలో కేరళ అందాలలో కళలు కనే హిల్ స్టేషన్లు మున్నార్, వయనాడ్, వాగమోన్ పర్యాటకులు అత్యధికంగా తరలివస్తున్నారు. ఇక కొచ్చి, కుమారకోం, కోవలం వంటి నగరాలు ఆల్ టైం సుందరమైన పర్యాటక కేంద్రాలుగా కొనసాగుతున్నాయి. మరీ వాటి అందాలను చూసేద్దామా..

|

Updated on: Mar 03, 2021 | 4:17 PM

కోవలం.. సముద్ర తీర ప్రాంతం అయిన కేరళ ప్రశాంతమైన బీచ్‏లకు ప్రసిద్ధి చెందింది. లైట్ హౌస్ బీచ్ చూడటానికి రెడ్ కలర్, వైట్ కలర్లలో అద్బుతంగా కనిపిస్తుంది. కోవలం ప్రాంతంలో తాటాకులతో కప్పబడిన బీచ్‏లు పర్యాటకులను ఆకర్శిస్తున్నాయి. అందులో ముఖ్యంగా హావా బీచ్, సముద్రా బీచ్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ప్రసిద్ధ పర్యాటక హాట్ స్పాట్లలో విజిన్జమ్ జుమా మసీదు, సాగారికా మెహైన్ రీసెర్చ్ అక్వేరియం ఉన్నాయి.

1 / 7
వాగమోన్.. కేరళలోని ఉన్న వాగమోన్ అంతగా ప్రసిద్ధి చెందలేదు. ఇడుక్కి జిల్లాలలోని వాగమోన్ చూడాటానికి ఉత్కంఠభరితమైన ప్రకృతి దృశ్యంతోపాటు, నిశబ్ధంగా అక్కడి పరిసరాలను కనిపిస్తాయి. ముఖ్యంగా ఈ ప్రాంతం పర్యాటకులను సరైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు.

2 / 7
త్రివేండ్రం.. దీనినే తిరువనంతపురం అని పిలుస్తారు. త్రివేండ్రం దాని వలస నిర్మాణం విభిన్నంగా ఉంటుంది. ఇక్కడ కుతిరా మాలికా ప్యాలెస్ ప్రసిద్ది. ట్రావెన్కోర్ కుటుంబానికి చెందిన రాజ సేకరణలను విస్తృతంగా ఉంటాయి. అలాగే ఇక్కడ ఎన్నో ప్రశాంతమైన బీచ్‏లు ఉన్నాయి.

3 / 7
త్రిస్సూర్.. కేరళలోని మిక్కిలి అందమైన ప్రాంతం త్రిస్సూర్. ఇక్కడ ఎన్నో దేవాలయాలతోపాటు అనేక రకాల పండుగలను జరుపుతుంటారు. ఇక్కడి వడకుమ్నాథన్ ఆలయం ఉంటుంది. ఇక్కడ వందలాది ఏనుగులు ఉంటాయి. అవర్ లేడీ ఆఫ్ డోలర్స్ బాసిలికా, శక్తిన్ తంపురాన్ ప్యాలెస్ మ్యూజియం ఉంటాయి కానీ అక్కడికి ప్రవేశం లేదు.

4 / 7
మున్నార్.. కేరళలో ఉన్న ఈ ప్రాంతానికి అత్యధికంగా పర్యటకులు వస్తుంటారు. ఇది తేయాకు తోటకు ప్రసిద్ధి. ఇక్కడ ప్రధానంగా ఎరవికులం నేషనల్ పార్క్, లక్కం జలపాతాలు, అన్నాముడి శిఖరం వంటి అద్బుతమైన ప్రాంతాలు ఉన్నాయి.

5 / 7
కుమార్ కోమ్..  కుమారకోం కేరళలోని బ్యాక్ వాటర్స్ లోని సుందరమైన ప్రాంతం. ఇక్కడ అందమైన కాలువలు, హౌస్ బోట్లు ఉంటాయి. కుమారకోం పక్షులతో కూడిన అడవులు, కోకిలలు, సైబీరియన్ కొంగలకు నివాస ప్రాంతం.  బే ఐలాండ్ డ్రిప్వ్టుడ్ మ్యూజియం, పాతిరమనల్ ద్వీపం అత్యంత అందమైన పర్యాటక ప్రాంతాలు.

6 / 7
కొచ్చి.. దీనినే కొచ్చిన్ అని కూడా పిలుస్తారు. 1341 నుంచి కొచ్చి ఓడరేవు ఉంది.  ఇది అరబ్, చైనీస్, యూరోపియన్ వ్యాపారులకు ముఖ్యమైన ఓడరేవుగా ఉంటుంది. కేరళలోని అందమైన తీర పట్టణం ఫోర్ట్ కొచ్చి ప్రసిద్ధి చెందినది. ఇది వలసరాజ్యాల బంగ్లాలతో నిండి ఉంది. కొచ్చి ఐకానిక్ కాంటిలివెర్డ్ చైనీస్ ఫిషింగ్ నెట్స్.

7 / 7
Follow us
Latest Articles
లక్నో ఘోర పరాజయం.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి కోల్ కతా

ఈ స్టార్ ప్లేయర్లకు ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్..లిస్టులో ఎవరున్నారంటే?

చెన్నైకు భారీ షాక్.. టోర్నీ మొత్తానికే దూరమైన స్టార్ ప్లేయర్

ప్లేస్ ఫిక్స్ అయ్యిందని రిలాక్స్ అయ్యావా బ్రో! వరుసగా రెండో డక్

పర్సనల్‌ లెవెల్‌కు చేరిన తెలంగాణ పొలిటికల్‌ వార్‌

'ఎన్నికలు ఎప్పుడొచ్చినా విజయం బీఆర్ఎస్‎దే'.. ప్రచారంలో కేసీఆర్..

నరైన్ విధ్వంసం.. రమణ్‌దీప్ మెరుపులు.. కోల్‌కతా భారీ స్కోరు

క్రేజ్‌ విషయంలో దూసుకుపోతున్న జూనియర్ ఎన్టీఆర్..

బాల రాముడిని సన్నిధిలో మోదీ.. అయోధ్య రోడ్ షోలో పాల్గొన్న ప్రధాని.

ఇలాంటి డీల్స్‌ మళ్లీ ఎప్పుడూ రావేమో.. రూ. 20 వేలలో బడ్జెట్ లో..