Irctc
ఐఆర్‌సీటీసీ ప్రముఖ క్షేత్రాలను సందర్శించేలా టూర్ ప్యాకేజీలను అందుబాటులో ఉంచింది. భార్యాభర్తలిద్దరూ హైదరాబాద్ నుంచి వెళ్లేలా అనువుగా ఉన్న టాప్-3 టూర్ ప్యాకేజీల గురించి తెలుసుకుందాం.
షిరిడీ
- నవంబర్ 20న హైదరాబాద్ నుంచి ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభం కానుంది.
- నవంబర్ 20 తర్వాత ప్రతి బుధవారం ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.
- ఈ టూర్ ప్యాకేజీ 2 రాత్రులు అంటే మూడు రోజుల్లో షిరిడీను సందర్శించి తిరిగి హైదరాబాద్‌కు చేరుకోవచ్చు.
- ఈ ప్యాకేజీలో మీరు అయోధ్యతో పాటు లక్నోను సందర్శించే అవకాశం లభిస్తుంది.
- రైలు ప్రయాణంతో పాటు లోకల్‌గా క్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
- ఈ ప్యాకేజీ డిసెంబర్ 3 తర్వాత అందుబాటులో ఉండదు. కాబట్టి సకాలంలో బుక్ చేసుకోవడం మంచింది.
- ఈ ప్యాకేజీ పేరు సాయి సన్నిధి ఎక్స్ హైదరాబాద్.
- భారతీయ రైల్వే అధికారిక వెబ్‌సైట్‌లో ప్యాకేజీ పేరును నమోదు చేసి ప్రయాణం బుక్ చేసుకోవచ్చు.
- ఇద్దరు కలిసి ప్రయాణించడానికి ఈ ప్యాకేజీ అనువుగా ఉంటుంది. ప్యాకేజీ రుసుము ఒక్కొక్కరికి రూ.7110.
భోపాల్, ఉజ్జయిని, ఓంకారేశ్వర్, ఇండోర్
- ఈ టూర్ ప్యాకేజీ నవంబర్ 27న హైదరాబాద్ నుంచి ప్రారంభం కానుంది.
- నవంబర్ 20 తర్వాత, మీరు ప్రతి బుధవారం ప్యాకేజీ ద్వారా ప్రయాణించవచ్చు.
- ఈ టూర్ ప్యాకేజీ 5 రాత్రులు అంటే ఆరు రోజుల్లో టూర్‌ను కంప్లీట్ చేయవచ్చు.
- ఈ ప్యాకేజీలో మీరు అయోధ్యతో పాటు లక్నోను సందర్శించే అవకాశం లభిస్తుంది.
- ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణంతో పాటు లోకల్‌గా క్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
- ఈ ప్యాకేజీ కూడా డిసెంబర్ 3 తర్వాత అందుబాటులో ఉండదు.
- ఈ ప్యాకేజీ పేరు మధ్యప్రదేశ్ జ్యోతిర్లింగ దర్శనం.
- ఇద్దిరితో కలిసి ప్రయాణిస్తే ఈ ప్యాకేజీ రుసుము ఒక్కొక్కరికి రూ.16730.
గ్వాలియర్, ఖజురహో, ఓర్చా
- ఈ టూర్ ప్యాకేజీ నవంబర్ 29న హైదరాబాద్ నుంచి ప్రారంభం కానుంది.
- నవంబర్ 20 తర్వాత మీరు ప్రతి శుక్రవారం ప్యాకేజీ ద్వారా ప్రయాణించగలరు.
- ఈ టూర్ ప్యాకేజీ 5 రాత్రులు అంటే 6 రోజులు అందుబాటులో ఉంటుంది.
- ఈ ప్యాకేజీలో మీరు అయోధ్యతో పాటు లక్నోను సందర్శించే అవకాశం లభిస్తుంది
- ఈ ప్యాకేజీలో రైలు ప్రయాణంతో పాటు క్యాబ్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది.
- ఈ ప్యాకేజీ కూడా డిసెంబర్ 3 తర్వాత అందుబాటులో ఉండదు.
- ఈ ప్యాకేజీ పేరు హెరిటేజ్ ఆఫ్ మధ్యప్రదేశ్.
- ఈ ప్యాకేజీ రుసుము ఒక్కొక్కరికి రూ.15860. ఈ ప్యాకేజీలో అల్పాహారం, రాత్రి భోజనం ఉంటాయి. అయితే మధ్యాహ్నం భోజనం కోసం విడిగా చెల్లించాల్సి ఉంటుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..