Summer Tour: మద్యప్రదేశ్‌లోని అందమైన హిల్‌ స్టేషన్లు.. వేసవి పర్యటనకి సూపర్..!

Summer Tour: మధ్యప్రదేశ్‌లో అందమైన హిల్ స్టేషన్‌లు ఉన్నాయి. వేసవిలో వీటిని చూడటానికి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ హిల్ స్టేషన్లు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ

Summer Tour: మద్యప్రదేశ్‌లోని అందమైన హిల్‌ స్టేషన్లు.. వేసవి పర్యటనకి సూపర్..!
Summer Tour
Follow us

|

Updated on: May 02, 2022 | 9:19 AM

Summer Tour: మధ్యప్రదేశ్‌లో అందమైన హిల్ స్టేషన్‌లు ఉన్నాయి. వేసవిలో వీటిని చూడటానికి మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ హిల్ స్టేషన్లు పచ్చదనంతో ఆహ్లాదకరంగా ఉంటాయి. ఇక్కడ మీరు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మరిచిపోలేని అనుభూతులని పొందవచ్చు. మద్యప్రదేశ్‌ ఓంకారేశ్వర్ కొండ ఓంకారేశ్వర ఆలయానికి ప్రసిద్ధి. ఈ ఆలయం శివునికి అంకితం చేశారు. ఇది 12 జ్యోతిర్లింగాలలో ఒకటి. ప్రతి సంవత్సరం ఇక్కడికి పెద్ద సంఖ్యలో యాత్రికులు వచ్చి శివుడి దర్శనం చేసుకుంటారు. ఇక్కడ అమరేశ్వర్ అనే మరో పురాతన దేవాలయం ఉంది. మీరు ఇక్కడ మమలేశ్వర్ జ్యోతిర్లింగ్, గోముఖ్ ఘాట్‌లను సందర్శించవచ్చు. నర్మదా నది అందమైన దృశ్యాలను చూసి ఆనందించవచ్చు. మీరు మీ కుటుంబం, స్నేహితులతో బోటింగ్ వెళ్ళవచ్చు. ఇక్కడి దేవాలయాలు అందమైన శిల్పాలకు ప్రసిద్ధి.

తమియా హిల్ స్టేషన్

మీరు మధ్యప్రదేశ్‌లోని తమియా కొండను సందర్శించవచ్చు. ఇది ఒక అద్భుతమైన ప్రదేశం. మీరు వేడి నుంచి ఉపశమనం పొందడానికి ఇక్కడకు వెళ్లవచ్చు. ఇక్కడ పాతాల్‌కోట్ వ్యాలీ, ట్రైబల్ మ్యూజియం, సన్‌సెట్ మ్యూజియం ఉంటాయి.

శివపురి హిల్ స్టేషన్

ఇది మధ్యప్రదేశ్‌లోని అత్యంత ప్రసిద్ధ హిల్ స్టేషన్‌లలో ఒకటి. ఇది సముద్ర మట్టానికి దాదాపు 462 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇది మెరిసే సరస్సులకు ప్రసిద్ధి. ఇందులో జాదవ్ సాగర్ లేక్, చాంద్‌పథ లేక్ ఉంటాయి. ఇది చాలా ప్రశాంతమైన ప్రదేశం. ఇక్కడ మీరు అందమైన దృశ్యాలను ఆస్వాదించవచ్చు. శివపురిలో చూడదగిన ప్రదేశాలలో మాధవ్ నేషనల్ పార్క్, బంగంగా టెంపుల్ ఉంటాయి. మీరు స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఇక్కడ బోట్ రైడ్‌ని కూడా ఆస్వాదించవచ్చు.

మండు హిల్ స్టేషన్

మండు మధ్యప్రదేశ్‌లోని ప్రధాన హిల్ స్టేషన్‌లలో ఒకటి. ఇక్కడ ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ఇది ఎక్కువగా సందర్శించే హిల్ స్టేషన్లలో ఒకటి. ఇక్కడ అనేక రాజభవనాలు, పురాతన స్మారక చిహ్నాలు ఉంటాయి. ఇక్కడ ఒక సరస్సు కూడా ఉంటుంది. ఇది జంటలకు ఇది మంచి ప్రదేశం. చరిత్రపై ఆసక్తి ఉన్నవారికి ఈ ప్రదేశం చాలా బాగుంటుంది.

మరిన్ని పర్యాటక వార్తలకి ఇక్కడ క్లిక్ చేయండి

New Labour Code: జూలై 1 నుంచి పనిలో పెద్ద మార్పు.. కొత్త లేబర్ కోడ్ అమల్లోకి వచ్చే అవకాశం..!

Brian Lara Birthday: ఆ సమయంలో బ్రియాన్‌ లారాతో ఎవరూ మాట్లాడలేదు.. ఎందుకంటే..?

Liver Failure: ఈ లక్షణాలు శరీరంలో కనిపిస్తే లివర్ ఫెయిల్యూర్‌ అయినట్లే జాగ్రత్త..!

Latest Articles
ఈ అమాయకురాలే.. ఇప్పుడు బోల్డ్ బ్యూటీనా.. ఇంతలా మారిపోయిందేంటీ..
ఈ అమాయకురాలే.. ఇప్పుడు బోల్డ్ బ్యూటీనా.. ఇంతలా మారిపోయిందేంటీ..
కడప విమానాశ్రయానికి రాజదర్పం.. గండికోట తరహాలో టెర్నినల్
కడప విమానాశ్రయానికి రాజదర్పం.. గండికోట తరహాలో టెర్నినల్
కనురెప్పలు ఒత్తుగా పెరగాలా.. ఈ చిట్కాలు బెస్ట్..
కనురెప్పలు ఒత్తుగా పెరగాలా.. ఈ చిట్కాలు బెస్ట్..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. ప్రధాని మోదీ..
అవినీతిపరుల దగ్గర్నుంచి నల్లధనాన్ని కక్కిస్తాం.. ప్రధాని మోదీ..
పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదేనా?
పళ్ళు తోముకోకుండా ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదేనా?
బరువు తగ్గాలని రాత్రి డిన్నర్‌ చేయడం మానేస్తున్నారా.?
బరువు తగ్గాలని రాత్రి డిన్నర్‌ చేయడం మానేస్తున్నారా.?
క్యాచ్ ఆఫ్ ది సీజన్! కేకేఆర్ ప్లేయర్ ఊహించని విన్యాసం.. వీడియో
క్యాచ్ ఆఫ్ ది సీజన్! కేకేఆర్ ప్లేయర్ ఊహించని విన్యాసం.. వీడియో
మీ ఇంట్లో ఒక గది ఉంటే చాలు.. ఈ వ్యాపారంతో నెలకు 30 వేలు పక్కా.!
మీ ఇంట్లో ఒక గది ఉంటే చాలు.. ఈ వ్యాపారంతో నెలకు 30 వేలు పక్కా.!
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? వీటిల్లో బ్యాంకులన్నా అధిక వడ్డీ..
ఎఫ్‌డీ చేయాలనుకుంటున్నారా? వీటిల్లో బ్యాంకులన్నా అధిక వడ్డీ..
వెయిట్ లాస్‌కు ట్రై చేస్తున్నారా.. వెల్లుల్లి చక్కగా సహాయపడుతుంది
వెయిట్ లాస్‌కు ట్రై చేస్తున్నారా.. వెల్లుల్లి చక్కగా సహాయపడుతుంది
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
శ్రీశైలం రోడ్డు మార్గంలో నల్లటి వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూస్తే
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
రెండు రోజుల వ్యవధిలోనే మరో 200 మందికి గూగుల్ ఉద్వాసన.!
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
అపర కుబేరుడు ఈ ఖైదీ.. సంపద విలువ రూ.3.60 లక్షల కోట్లు.
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
ఆంధ్రాలో డబ్బు రాజకీయం.బస్సుల్లో తరలిపోతున్న కోట్లలో నోట్ల కట్టలు
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
విమానం టేకాఫ్‌ అయిన 10 నిమిషాలకే ఊహించని ప్రమాదం.. 170 మంది.!
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
మండుతున్న ఎండలనుంచి ఉపశమనం.. పుదుచ్చేరి ప్రభుత్వం వినూత్న ఆలోచన..
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
తలనొప్పిగా ఉందన్నాడు.. మరుక్షణంలోనే ప్రాణాలు కోల్పోయాడు.!
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
గ్యాంగ్‌స్టర్‌ గోల్డీబ్రార్‌ బ్రతికే ఉన్నాడు.! వీడియో..
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
రజనీకాంత్ బయోపిక్ వార్త వైరల్‌.. హీరో ఎవరంటే.!
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..
16 కేజీలు తగ్గిన రిషబ్‌ పంత్.! కేవలం 5 ml ఆయిల్‌తో వంట..