
ఫోన్‌లో లేటెస్ట్ వెర్షన్ సాఫ్ట్ వేర్ ఉండడం వల్ల కూడా ఫోన్ వేగం పెరుగుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మీ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అప్‌డేట్ చేసుకోవాలి. మనలో చాలా మంది ఫోన్‌తో వచ్చిన ఓఎస్‌ను ఉపయోగిస్తుంటారు. అయితే ఉచితంగా లేటెస్ట్ వెర్షన్‌కు అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల కూడా ఫోన్ వేగం పెరుగుతుంది.

ఇంట్లో ఉన్నప్పుడు చాలా మంది పడుకుని, కూర్చొని మరీ ఫోన్ చూస్తూ ఉంటారు. కూర్చొని ఉన్నప్పుడు మెడ వంచి మరీ ఫోన్ చూస్తారు. దీంతో తల బరువు మొత్తం మెడపై పడుతుంది. దీని వల్ల స్పాండిలైటిస్ వచ్చే ప్రమాదం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.

ఇక మీ ఫోన్ మరీ నెమ్మదిగా మారితే ఫ్యాక్టరీ రీసెట్ చేయడమే బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. సెట్టింగ్స్‌లోకి బ్యాకప్ అండ్ రీసెట్‌పై క్లిక్ చేయాలి. అయితే ఇలా చేయడం వల్ల మీ ఫోన్‌లోని సమాచారం అంతా ఎరేజ్ అవుతుంది. అందుకే ముందుగా మీ ఫోన్‌లనీ డేటాను బ్యాకప్ చేసుకోవాలి.

పడుకుని పైన చెప్పినట్టు ఏం చేసినా మెడ సమస్య మాత్రం ఖచ్చితంగా వస్తుంది. మెడ దగ్గర ఎముకలు అరిగి, చెవులు కూడా దెబ్బతింటాయట. చెవుల్లో గుయ్ అనే శబ్ధం వస్తుందని.. ఇటీవల జరిగిన పరిశోధనల్లో తేలింది.

కాబట్టి ఇకపై ఫోన్ వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోండి. వెన్ను నిటారుగా పెట్టుకుని చూడాలని, అదే విధంగా ఫోన్‌లో టెక్ట్స్ చేసేటప్పుడు కూడా ఫోన్ పైకి ఎత్తి.. మెడ వంచకుండా టెక్ట్స్ చేయాలని సూచిస్తున్నారు.