Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మీ పేరు sలెటర్‎తో ప్రారంభం అవుతుందా.. మీలో ఉండే లక్షణాలు ఇవే!

ఒకొక్కరి వ్యక్తిత్వం ఒక్కోలా ఉంటుంది. మరీ ముఖ్యంగా పేరును బట్టి కూడా వారి ప్రవర్తన వేరుగా ఉంటుంది అంటారు. అయితే పేరును బట్టి వ్యక్తిత్వం చెప్పడం అనేది అంత సులభం కాదు. ప్రతి పేరులోని మొదటి అక్షరం అనేది ఆ వ్యక్తి వ్యక్తిత్వం, వారి ఇష్టాయిష్టాలు, వారి జీవితం గురించి తెలియజేస్తుంది. కాగా, ఇప్పుడు మనం s లెటర్ తో ప్రారంభమయ్యే వారి వ్యక్తిత్వం గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Samatha J

|

Updated on: Apr 04, 2025 | 9:08 PM

s అనే లెటర్ తో పేరు ప్రారంభమయ్యే వ్యక్తులు విశాల విశాల దృక్పథం కలిగి, స్నేహపూర్వకంగా ఉంటారు. ఇతరులతో ఎక్కువ సేపు ఆనందంగా గడపడానికి ఇష్టపడతారు. వీరికి ఇతరులను ఆకర్షించే సహజ సామర్థ్యం ఉంటుంది. అంతే కాదు, వారు తమ చుట్టూ చాలా మంది ఉండటాన్ని ఇష్టపడతారు. వారు ఇతరులు చెప్పేది ఓపికగా, ప్రశాంతంగా వింటారు.

1 / 5
'S' అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు చాలా రొమాంటిక్ గా ఉంటారు. అంతే కాదు, వారు అన్ని సంబంధాలను భావోద్వేగ పరంగా కొనసాగిస్తారు. వాళ్ళు తమ భావాలను వ్యక్తపరచడంలో ముందుంటారు. అంతేకాకంఉడా వారు తమ జీవిత భాగస్వామి పట్ల ప్రేమ, అనురాగం ఉంటుంది.

2 / 5
'S' అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు ఏ రంగంలోనైనా రాణిస్తారు. వారు సహజంగానే కష్టపడి పనిచేసేవారు. సృజనాత్మక ఉద్యోగాలు, కళా రంగాల పట్ల ఆసక్తి ఎక్కువ ఉంటుంది. వారు తమను తాము వ్యక్తీకరించుకునే సహజ సామర్థ్యాన్ని కలిగి ఉంటారు కాబట్టి, కళలు చాలా అనుకూలమైన రంగం అవుతుంది. అంతే కాదు, వారు ఏ సమస్యనైనా సులభంగా పరిష్కరించుకుంటారు. తమ లక్ష్యాన్ని సాధించడానికి వారు ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు.

3 / 5
ఎస్ లెటర్ తో పేరు ప్రారంభమయ్యే వారు డిజైనర్, ఆర్ట్ థెరపిస్ట్, ఫ్యాషన్ డిజైనర్, గ్రాఫిక్, నవల రచయిత, మ్యూజియం, ఎగ్జిబిషన్ డిజైనర్, మేకప్ ఆర్టిస్ట్, క్రియేటివ్ రైటర్, ఆర్ట్ డైరెక్టర్, మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్, డేటా సైంటిస్ట్, డేటా అస్యూరెన్స్ స్పెషలిస్ట్, ఫోరెన్సిక్ స్పెషలిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్, పేటెంట్ అటార్నీ, బయోమెడికల్ ఇంజనీర్  టెక్నికల్ రైటర్ వంటి ఉద్యోగాల్లో పనిచేస్తారు

4 / 5
'S' అక్షరంతో పేర్లు ప్రారంభమయ్యే వ్యక్తులు కొన్ని ప్రతికూల లక్షణాలను కలిగి ఉంటారు. ఇది వారి అతిపెద్ద బలహీనత అని కూడా చెప్పవచ్చు. కొన్నిసార్లు వారు మార్పును సులభంగా ఎదుర్కోలేరు లేదా మార్పును అస్సలు కోరుకోరు. వీరంత మొండి పట్టుదలగలవారు మరెవరూ లేరు. కొన్నిసార్లు పరిస్థితులను  ఆలోచించకుండా తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు.

5 / 5
Follow us
మండుటెండల్లో మీ గుండె జర భద్రం.. కొంచెం అజాగ్రత్తగా ఉన్నా..

అక్కా.! నువ్వు చల్లగుండాలె.. ఎండలో వీరు చేసే పని చూస్తే

దిమ్మతిరిగే ట్విస్టులు.. వణుకుపుట్టించే సీన్స్..

అప్పుడే ఓటీటీలోకి వచ్చేసిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్

ఆస్పత్రిలోని పిల్లల వార్డులో అదో మాదిరి శబ్దాలు.. వెళ్లి చూడగా

కోపంతోపాటు ఇలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయా..? వామ్మో.. డేంజర్

వివాహత స్త్రీ కాలిమెట్టెలు పోగొట్టుకోవడం శుభమా? అశుభమా? తెలుకోండి

హిట్ 3 సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‏గా పనిచేసిన హీరోయిన్..

4 రోజుల్లో EAPCET 2025 పరీక్షలు ప్రారంభం.. ఒక్క నిమిషం నిబంధ అమలు

ఇక ఎవరి జీవితాలు వాళ్లవి.. కావ్యతో బ్రేకప్‌పై నిఖిల్ ఎమోషనల్