విటమిన్ డీ మాత్రమే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా బెస్ట్ మెడిసిన్ సూర్యరశ్మి.. ఏ సమయంలో ఎండ మంచిదంటే

నేటి కాలంలో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అనేక రకాల సమస్యలు పెరుగుతున్నాయి. అంతేకాదు మానసిక స్థితిని కాపాడుకోవడానికి అనారోగ్యకరమైన జీవనశైలి కూడా ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. సూర్య కిరణాలు నిద్రపోవడనికి, మేల్కొపడమే కాదు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరం. సూర్యరశ్మి మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

విటమిన్ డీ మాత్రమే కాదు మానసిక ఆరోగ్యానికి కూడా బెస్ట్ మెడిసిన్ సూర్యరశ్మి.. ఏ సమయంలో ఎండ మంచిదంటే
Sunlight Benefits
Follow us
Surya Kala

|

Updated on: Sep 26, 2024 | 4:25 PM

సూర్యకిరణాలు మన వాతావరణాన్ని ప్రకాశవంతం చేయడమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనవి. సూర్యరశ్మి విటమిన్ డికి ఉత్తమ మూలం. విటమిన్ D ఎముకలు, దంతాల ఆరోగ్యానికి అవసరమైనది. అంతేకాదు మానసిక ఆరోగ్యానికి కూడా సూర్యరశ్మి ప్రయోజనకరంగా ఉంటుంది. నేటి కాలంలో మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అనేక రకాల సమస్యలు పెరుగుతున్నాయి. అంతేకాదు మానసిక స్థితిని కాపాడుకోవడానికి అనారోగ్యకరమైన జీవనశైలి కూడా ఒక పెద్ద పాత్ర పోషిస్తుంది. సూర్య కిరణాలు నిద్రపోవడనికి, మేల్కొపడమే కాదు ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరం. సూర్యరశ్మి మానసిక ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

సూర్యకాంతి- సెరోటోనిన్

హెల్త్‌లైన్ వెబ్‌సైట్ ప్రకారం సూర్యకాంతి మెదడులోని సెరోటోనిన్ అనే హార్మోన్ స్థాయిని పెంచుతుందని, మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని నమ్ముతారు. సెరోటోనిన్‌ను ‘ఆనంద హార్మోన్’ అని కూడా పిలుస్తారు. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. కనుక సూర్యరశ్మిలో సమయాన్ని వెచ్చించమని సూచిస్తారు. దీని కోసం ఉదయాన్నే నిద్రలేచి ఆ సమయంలో ధ్యానం లేదా యోగా చేయడం ప్రయోజనకరం. ఉదయం 7 గంటల లోపున ఉండే సూర్యరశ్మి మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. అయితే దీనితో పాటుగా జీవితం, ఆరోగ్యం మానసిక ఆరోగ్యానికి సంబంధించిన అంశాలు మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి.

చాలా బలమైన లేదా ఎక్కువసేపు సూర్యరశ్మికి గురికావడం వల్ల చర్మానికి, ఆరోగ్యానికి హాని కలుగుతుంది. కనుక ఎండలో ఉండే ముందు సన్‌స్క్రీన్‌ని అప్లై చేయండి. 15 నుండి 20 వరకు మీరు 10 నిమిషాల కంటే ఎక్కువ ఎండలో ఉంటే సన్‌స్క్రీన్‌ని ఉపయోగించడం మరచిపోవద్దు. వేసవి కాలంలో ఎక్కువ ఎండలో ఉండకండి.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..
తేనే, నల్ల మిరియాలను కలిపి తీసుకుంటే ఈ సమస్యలన్నీ పరార్..!శరీరంలో
తేనే, నల్ల మిరియాలను కలిపి తీసుకుంటే ఈ సమస్యలన్నీ పరార్..!శరీరంలో
విశాల్ ఆరోగ్యంపై వదంతులు.. మేనేజర్, అభిమాన సంఘాల కీలక ప్రకటన
విశాల్ ఆరోగ్యంపై వదంతులు.. మేనేజర్, అభిమాన సంఘాల కీలక ప్రకటన