AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sleep: 7,8 కాదు.. ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్ని గంటలు నిద్రపోవాలి.. ఆచార్య బాలకృష్ణ చెప్పిన సీక్రెట్!

మన ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం ఎంత అవసరమో సంపూర్ణమైన నిద్ర కూడా అంతే అవసరం. ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. కానీ ఈ రోజుల్లో పని ఒత్తిడి, ఆర్థిక సమస్యల కారణంగా చాలా మంది సరైన సమయానికి, తగినంత నిద్రపోవడం లేదు. ఈ నేపథ్యంలో మనం ఎప్పుడు, ఎన్ని గంటలు నిద్రపోవాలో ఆచార్య బాలకృష్ణ వివరించారు. దాని గురించి ఇక్కడ తెలుసుకుందాం.

Anand T
|

Updated on: Jun 01, 2026 | 9:04 PM

Share
సాధారణంగా మనం ఆరోగ్యంగా ఉండాలంటే 7-8 గంటలు నిద్రపోవాలని అంటుంటారు. కానీ కొందరు మాత్రం నిద్ర అనేది వ్యక్తి వయస్సు, ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుందని చెబుతారు. దీనివల్ల చాలా మందిలో ఆరోగ్యంగా ఉండేందుకు సరైన నిద్ర సమయం ఏదో తెలియక గందరగోళానికి గురవుతుంటారు. ఈ క్రమంలో ఇటీవల ఆచార్య బాలకృష్ణ ఒక వీడియో ద్వారా ఈ విషయాలపై స్పష్టతనిచ్చారు. ఆయుర్వేదం ప్రకారం మనిషి ఆరోగ్యంగా ఉండటానికి 7, 8 లేదా 9 గంటల్లో ఏది సరైనదో వివరించారు.

1 / 5
ఆరోగ్యంగా ఉండేందుకు ఎన్ని గంటల నిద్ర అవసరం?: ఆచార్య బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. మీకు గనుక 6 గంటల కంటే తక్కువ నిద్ర పడితే, మీకు ఏదో ఒక అనారోగ్య సమస్య ఉందని అర్థం చేసుకోవాలి. అదే సమయంలో మీరు గనుక 8 గంటల కంటే ఎక్కువ సమయం నిద్రిస్తుంటే, శరీరంలో ఏదో లోపం లేదా సమస్య ఉందని గ్రహించాలి అని తెలిపారు. ఆయుర్వేదం ప్రకారం ఒక వ్యక్తి కనీసం 6 గంటల నుండి గరిష్టంగా 8 గంటల వరకు నిద్రపోవాలని ఆయన తెలిపారు. ఆరోగ్యంగా ఉండటానికి ఈ సమయం సరిపోతుందని. మీ దినచర్యను బట్టి మీరు ఈ మధ్యలో సమయాన్ని కేటాయించుకోవచ్చన్నారు.

2 / 5
నిద్ర నాణ్యత కూడా ముఖ్యం: కేవలం 6 లేదా 8 గంటలు పడుకోవడం మాత్రమే ముఖ్యం కాదు, మీరు ఎంత ప్రశాంతంగా, గాఢంగా నిద్రపోతున్నారనేది కూడా అంతే ముఖ్యమని ఆయన తెలిపారు. ఆయుర్వేదం ప్రకారం, గాఢ నిద్రపోయే వారిలో ఆనందం, పుష్టి, తేజస్సు, బలం, పౌరుషం పెరుగుతాయని ఆయన తెలిపారు. అలాంటి వారిలో ఓజస్సు, కాంతి, జ్ఞానం, ఆయుష్షు కూడా పెరుగుతుందన్నారు.

3 / 5
నిద్రించడానికి సరైన సమయం ఏది?: ఎన్ని గంటలు నిద్రపోతున్నామనే దానితో పాటు, ఏ సమయానికి నిద్రపోతున్నామనేది కూడా చాలా ముఖ్యమని ఆయన చెబుతున్నారు. ఎందుకంటే తప్పుడు సమయంలో నిద్రించడం వల్ల నిద్ర నాణ్యత దెబ్బతింటుందని చెబుతున్నారు. ఆచార్య బాలకృష్ణ ప్రకారం, రాత్రి 10 గంటలకల్లా నిద్రపోవడం మంచిది. ఎందుకంటే రాత్రి 10 గంటల నుండి ఉదయం 4 గంటల మధ్య సమయం నిద్రకు చాలా అనుకుకూలంగా ఉంటుందని ఆయన తెలిపారు..

4 / 5
దీనివల్ల మీ 6 గంటల నిద్ర సులభంగా పూర్తవుతుంది. ఉదయం 4 గంటల బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి మీ రోజువారీ పనులను ఉత్సాహంగా చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బాగా బిజీగా ఉంటే, కనీసం రాత్రి 11 గంటలకైనా పడుకోవడానికి ప్రయత్నించండి. అంతకంటే ఎక్కువ ఆలస్యం చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని ఆయన చెబుతున్నారు.

5 / 5
Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!

శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..

పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..

ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి

మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!

ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..

ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..

ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!

టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్