అమ్మాయిలు ఈ 4 అలవాట్లున్న అబ్బాయిలను కచ్చితంగా తిరస్కరిస్తారు..! ఎందుకంటే..?

uppula Raju

uppula Raju |

Updated on: Sep 03, 2021 | 5:50 PM

Girls Rejected: మీరు ఒక అమ్మాయికి ప్రపోజల్ చేయాలనుకుంటే ఒక్కసారి మీ అలవాట్లను పరిశీలించుకోండి. లేదంటే ఆమె మిమ్మల్ని రిజెక్ట్ చేయవచ్చు. అమ్మాయిలు ఏ అలవాట్లను

అమ్మాయిలు ఈ 4 అలవాట్లున్న అబ్బాయిలను కచ్చితంగా తిరస్కరిస్తారు..! ఎందుకంటే..?
Girls Rejected

Girls Rejected: మీరు ఒక అమ్మాయికి ప్రపోజల్ చేయాలనుకుంటే ఒక్కసారి మీ అలవాట్లను పరిశీలించుకోండి. లేదంటే ఆమె మిమ్మల్ని రిజెక్ట్ చేయవచ్చు. అమ్మాయిలు ఏ అలవాట్లను ఇష్టపడతారో వేటిని ఇష్టపడరో తెలుసుకుంటే మంచిది. అబ్బాయిల ఈ 4 అలవాట్లను అమ్మాయిలు అస్సలు ఇష్టపడరు. అవేంటో ఒక్కసారి తెలుసుకుందాం.

1. అమ్మాయిల ముందు అబ్బాయిలు హీరోగా గొప్పగా కనిపించాలనుకుంటారు కానీ అమ్మాయిలు ఇటువంటి ప్రవర్తన గలవారిని ఇష్టపడరు. మాట్లాడే విషయంలో గొడవపడే అబ్బాయిలను కూడా తిరస్కరిస్తారు. అబ్బాయిలు తమ భద్రత, ఆత్మరక్షణ కోసం పోరాడే అబ్బాయిలను ఎక్కువగా ఇష్టపడతారు. 2. సిగరెట్లు, మద్యం మొదలైన అలవాట్లున్న అబ్బాయిలను.. అమ్మాయిలు 4 అడుగుల దూరంలో ఉంచుతారు. వారిని బాధ్యత లేని అబ్బాయిలుగా పరిగణిస్తారు. ఎందుకంటే తాగిన మైకంలో వారు తప్పులు చేస్తారు అందుకే వారికి దూరంగా ఉంటారు. 3. చాలామంది అమ్మాయిలు పరిశుభ్రతను ఇష్టపడతారు. శుభ్రంగా లేని అబ్బాయిలను ఇష్టపడరు. దుస్తులు, దంతాలు శుభ్రంగా ఉండాలి. లేదంటే వారి దరికి కూడా రానివ్వరు. మాట్లాడటానికి అస్సలు ఇష్టపడరు. 4. చాలా మంది అబ్బాయిలు అసభ్యకరంగా మాట్లాడే అలవాటు కలిగి ఉంటారు. మహిళలను కించపరుస్తూ మాట్లాడతారు. అటువంటి వారిని ఏ అమ్మాయి ఇష్టపడదు. అమ్మాయిలు ఎల్లప్పుడూ మంచి అబ్బాయిలను ఇష్టపడతారు. 5. ఒకవేళ మీరు అమ్మాయికి ప్రపోజ్ చేయాలనుకుంటే ముందుగా ఈ 4 అలవాట్లను మెరుగుపరుచుకోండి. ఆ తర్వాత అమ్మాయిని కలవండి. లేదంటే తిరస్కరణకు గురవుతారు.

White Sugar: తెల్ల చక్కెర ఎఫెక్ట్..! పిల్లల్లో డిప్రెషన్‌, జ్ఞాపకశక్తి తగ్గుదల..? వెరీ డేంజరస్

నదికి ఒకవైపు భారత్ మరోవైపు నేపాల్.. కానీ ఆ ప్రదేశం ఎవ్వరినైనా ఆకర్షిస్తుంది.. ఎందుకంటే..

Recycling Business Ideas: వ్యర్ధాలకు అర్ధం కల్పించి వస్తువులుగా మారిస్తే.. మంచి ఆదాయం పొందవచ్చు.. మీకోసమే ఈ వివరాలు..

Silver Cascade Falls: క‌నువిందు చేస్తున్న సిల్వర్ కాస్కేడ్ జ‌ల‌పాతం.. పోటెత్తిన ప‌ర్యాట‌కులు.. వీడియో

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu