Biggest Chicken Egg Roll: ప్రపంచంలోనే అతిపెద్ద చికెన్ ఎగ్ రోల్.. దీనిని ఎంతమంది తయారు చేస్తారంటే..!

Biggest’ Chicken Egg Roll: మనదేశంలో భిన్న సంప్రదాయాలు. అనేక ఆహారపు అలవాట్లు.. ఒకొక్క ఆహార పదార్ధం.. ఆ ప్రాంత విశిష్టత ను తెలియజేస్తుంది కూడా. అలాంటి ఒక ఆహార పదార్ధం ..

Biggest Chicken Egg Roll: ప్రపంచంలోనే అతిపెద్ద చికెన్ ఎగ్ రోల్.. దీనిని ఎంతమంది తయారు చేస్తారంటే..!
Biggest Chicken Egg Roll
Follow us
Surya Kala

|

Updated on: Apr 13, 2021 | 1:27 PM

Biggest Chicken Egg Roll: మనదేశంలో భిన్న సంప్రదాయాలు. అనేక ఆహారపు అలవాట్లు.. ఒకొక్క ఆహార పదార్ధం.. ఆ ప్రాంత విశిష్టత ను తెలియజేస్తుంది కూడా. అలాంటి ఒక ఆహార పదార్ధం చికెన్ రోల్.. దేశంలో ఎన్ని చోట్ల చికెన్ రోల్ లభ్యమైనా కోల్‌కతా వీధుల్లో లభించే చికెన్ రోల్ మరీ ఫేమస్. కోల్ కతా వీధుల్లో లభించే ఆలు చాప్ , హక్కా నూడుల్స్ కంటే ప్రసిద్ధమైన ఏదైనా ఉంటే, అది చికెన్ రోల్ మాత్రమే అంటారు ఆహార ప్రియులు. దీనిని రుచి చూసిన వారందరూ ఖచ్చితంగా అంగీకరిస్తారు కూడా. మంచి మాంసం, సాస్‌, సుగంధ ద్రవ్యాలు మరియు క్రంచీ ఉల్లిపాయలతో చికెన్ రోల్స్ ను తయారు చేస్తారు. జ్యుసి రోల్స్ ను చూస్తుంటేనే నోరూరించేలా ఉంటుంది. అయితే ఈ రోల్స్ కు సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. కోల్‌కతాలోని గారియాలో ఫుడ్ కోర్టు లో ప్రపంచంలోనే అతిపెద్ద ‘చికెన్ ఎగ్ రోల్’ ను తయారు చేశారు. దీని ధర. రూ. 349.

ఇండియా ఈట్ మానియా అనే సంస్థ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసింది, ఇందులో ఒక వ్యక్తి నాలుగు పొరలు కలిగిన 23-26 అంగుళాల పెద్ద రోల్‌ను సిద్ధం చేశాడు. మూడు గుడ్లతో బేస్ సిద్ధం చేసిన తరువాత, కూరగాయల మిశ్రమాన్ని, మటన్ కబాబ్స్, సోయా చాప్, మటన్ షమ్మీ కబాబ్స్, పన్నీర్ టిక్కా మరియు చికెన్ కబాబ్స్ వంటి వివిధ వస్తువులను ఈ చికెన్ రోల్ లో రోల్ నింపడానికి ఉపయోగించారు. రోల్ తయారీ చివరకు ఉల్లిపాయ ముక్కలు, టొమాటో కెచప్, గ్రీన్ చిల్లి సాస్, మసాలాలు, నిమ్మరసం వేసి.. చివరిగా తురిమిన చీజ్ తో అలంకరించారు. అయితే అతి పెద్ద చికెన్ రోల్ ను తయారు చేయడానికి కనీసం నలుగురు వ్యక్తులు అవసరం అని ఆ వ్యక్తి వీడియోలో తెలిపారు. మీరు కూడా అతి పెద్ద చికెన్ రోల్ తయారీపై ఓ లుక్ వేయండి మరి

Also Read: తెలుగు బుల్లి తెరపై హల్ చల్ చేస్తున్న కన్నడ సోయగాలు. ప్రేమ ఎంత మధురం సీరియల్ హీరోయిన్ అను.

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!