చింత చిగురుతో మటన్.. అదిరిపోయే కాంబినేషన్.. ఇలా చేస్తే ముక్క కూడా వదలరు!
ప్రతి ఆదివారం చికెన్ మాత్రమే తింటారా? ఈ సారి కొత్తగా చింత చిగురు మటన్ చేసుకుని తినండి. ఒక వారం చేసుకుని తింటే ప్రతి వారం చేసుకుని మరి తింటారు అంత బాగుంటుంది. మీ ఇంట్లో ఉండే వాటితోనే సులభంగా చేసుకోవచ్చు. మరి, ఇంకెందుకు లేట్ అది ఎలా తయారు చేయాలో ఇక్కడ చూద్దాం..

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5