మూత్రంలో మంటగా ఉంటుందా? పుచ్చకాయతో చెక్ పెట్టేయండి!
Prasanna Yadla
28 January 2026
Pic credit - Pixabay
పుచ్చకాయ మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిలో శరీరానికి కావాల్సిన పోషకాలు ఎన్నో ఉన్నాయి. అంతే కాదు, అనారోగ్య సమస్యలకు చెక్ పెడుతోంది
పుచ్చకాయ
పుచ్చకాయలో నీటి శాతం అధికంగా ఉంటుంది. అలాగే, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీనిలో ఇంకా విటమిన్లు, పోషకాలు అధికంగా ఉన్నాయి.
పుచ్చకాయ
పుచ్చకాయలో ఉండే పొటాషియం హైపర్‌టెన్షన్ కంట్రోల్ చేస్తుంది. అంతేకాదు, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.
హైపర్ టెన్షన్
మూత్రంలో మంట సమస్యలతో బాధపడే వారు రెండు రోజులకొకసారి దీనిని తింటే ఆ సమస్య తగ్గుతుంది. ఇది అంత మేలును చేస్తుంది.
మూత్రంలో మంట సమస్య
పుచ్చకాయ గ్యాస్ సమస్యను కూడా తగ్గిస్తుంది. ఎందుకంటే, దీనిలో నీరు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, దీనిని తినండి.
గ్యాస్ సమస్య
పుపుచ్చకాయ తిన్న తర్వాత మూత్రం ఎక్కువగా వస్తుంది. అలా శరీరంలో ఉన్న వ్యర్థాలను మొత్తాన్ని బయటకు పంపివేస్తుంది.
గ్యాస్ సమస్య
మరిన్ని వెబ్ స్టోరీస్
చలికాలం ముగింపులో తినాల్సిన ఏడు పండ్లు ఇవే.. మిస్ అవ్వకండి!
మేడారం వెళ్తున్నారా.. హైదరాబాద్ నుంచి ఎలా వెళ్లాలి, ఖర్చు వివరాలు తెలుసుకోండి!
మీ అందాన్ని రెట్టింపు చేసే ఇయర్ రింగ్స్.. 1 గ్రాములో అదిరిపోయే డిజైన్స్!