మెంతులు తీసుకుంటే అన్ని లాభాలున్నాయా? 

Prasanna Yadla

28 January 2026

Pic credit - Pixabay

fenugreek seeds soaked in water overnight benefits

మన అందరి ఇళ్ళలో మెంతులు ఉంటాయి. ప్రతి రోజూ మనం తీసుకునే ఫుడ్స్ లో వాడుతూనే ఉంటాము.

 మెంతులు

వీటి పొడిని మనం పచ్చళ్లలో వాడుతుంటాము. ఇంకా వీటితో చారు, పులుసు కూడా చేసుకుని తింటారు. ఎవరికీ నచ్చినట్లు వాళ్ళు వాడుతారు.

మెంతి పొడి 

ఇవి మన ఆరోగ్యానికీ చాలా మంచిదని నిపుణులు కూడా  చెబుతున్నారు. వీటితో పలు రకాల అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టొచ్చు. 

అనారోగ్య సమస్యలు

అనారోగ్య సమస్యలు

మెంతులు చేదుగా ఉంటాయి కానీ,  మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. దీనిలో శరీరానికి కావాల్సిన  పోషకాలు ఎన్నో ఉన్నాయి. 

మెంతులు చేదుగా ఉంటాయి

బరువు తగ్గాలనుకునే వారికీ ఇది చాలా మంచిది. కాబట్టి, దీనిని  తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారు.

అధిక బరువు 

మెంతులు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను నియంత్రిస్తాయి. రాత్రి పూట నానబెట్టి తీసుకుంటే ఇంకా మంచిదని వైద్యులు చెబుతున్నారు.

 షుగర్ లెవెల్స్

మెంతులు గ్యాస్ సమస్యను కూడా  తగ్గించగలదు. రాత్రంతా నాన బెట్టిన మెంతులు తీసుకుంటే ఇంకా చాలా మంచిదని నిపుణులు  చెబుతున్నారు.

 గ్యాస్ సమస్య