AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tips For Beautiful Eyelashes : అందమైన, ఒత్తైన కనురెప్పల కోసం సింపుల్ చిట్కాలు మీ కోసం

అందమైన కళ్ళు ముఖానికి మరింత అందాన్ని చేకూరుస్తాయి. చెంపకు చారెడు కళ్ళు అంటూ కవులు వర్ణిస్తూనే ఉన్నారు.. పెద్ద, నల్లని, అందమైన కళ్ళు ఉన్న అమ్మాయి స్వతహాగా అందరినీ ఆకర్షిస్తుంది. దీంతో తన కళ్ళు..

Tips For Beautiful Eyelashes : అందమైన, ఒత్తైన కనురెప్పల కోసం సింపుల్ చిట్కాలు మీ కోసం
Surya Kala
|

Updated on: Mar 01, 2021 | 3:39 PM

Share

Tips For Beautiful Eyelashes : అందమైన కళ్ళు ముఖానికి మరింత అందాన్ని చేకూరుస్తాయి. చెంపకు చారెడు కళ్ళు అంటూ కవులు వర్ణిస్తూనే ఉన్నారు.. పెద్ద, నల్లని, అందమైన కళ్ళు ఉన్న అమ్మాయి స్వతహాగా అందరినీ ఆకర్షిస్తుంది. దీంతో తన కళ్ళు బాగా అందంగా కనిపించాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. అయితే కళ్ళు అందంగా కనిపించాలన్నా.. అందం మరింత ద్విగుణీకృతం కావాలన్నా.. కళ్ళ రెప్పలు అందంగా ఉండాలి.. కనుక ఈరోజు కనురెప్పలు అందంగా కనిపించేలా చేసే సులభమైన చిన్న చిట్కాలను ఈరోజు తెలుసుకుందాం..!

కనురెప్పలు చిక్కగా, చిక్కగా, అందంగా ఉండలాంటే.. లాషులకు.. రాత్రి పడుకునే ముందు కనురెప్పలపై ఆముదం మరియు ఆలివ్ ఆయిల్ ను అప్లై చేయాలి.  ఈ ఆయిల్ ను శుభ్రమైన ఐలాష్ బ్రష్ లేదా కాటన్ సున్నితంగా అప్లై చేయాలి. అనంతరం రాత్రంతా అలాగే వదిలేసి, ఉదయాన్నే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.

రోజు కనీసం ఐదు నిమిషాల పాటు విటమిన్-ఇ నూనె లేదా పెట్రోలియం జెల్లీని కనురెప్పలపై బ్రష్ చేస్తూ ఉండాలి. ఇలా చేయడం వల్ల కనురెప్పలపై వెంట్రుకలు ఒత్తుగా మందంగా పెరుగుతాయి. ప్రస్తుత జనరేషన్ లో కంప్యూటర్ మీద పనిచేయడం తప్పని సరి. రాత్రి, పగలు తేడా లేకుండా ఎక్కువగా వెలుతురు ముందు గడపటంతో కళ్ళ సమస్యలకు కారణం అవుతాయి. కనుక కళ్ళకు విశ్రాంతి నిచ్చేలా కీరదోసను ముక్కలుగా కోసి కాసేపు ఫ్రిడ్జ్‌లో పెట్టి, ఆ తర్వాత కనురెప్పలపై పెట్టి పది నిముషాలు విశ్రాంతి తీసుకుంటే.. కళ్ళు కాంతివంతంగా ప్రకాశిస్తాయి.

ఇక తినే సరైన ఆహారం తీసుకోకాపోతే కూడా కళ్లకు హాని కలుగుతుంది. చేపలు, మాంసం, శెనగలు, గింజలు, ఆకుపచ్చని కూరగాయలు మరియు తాజా పండ్లు రోజు తినే ఆహారంలో చేర్చండి. ఇలా చిట్కాలు పాటిస్తూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. కనురెప్పలు మందంగా, బలంగా మరియు పొడవుగా ఉంటాయి. కళ్ళు మరింత అందంగా ప్రకాశిస్తాయి.

Also Read:

బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నారా? తినే ఆహారంలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే చాలు..

కోవిడ్ వ్యాక్సిన్ టీకాను వేయించుకున్న బీహార్, ఒడిశా సీఎంలు.. అభినందించిన ప్రధాని మోదీ..

వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
వేణు స్వామి పై మండిపడుతున్న బాలయ్య అభిమానులు
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ఆ ప్లేసుల్లో నో సన్ సెట్.. చంద్రుడే కనిపించడు.. ఎక్కడంటే.?
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పండ్లు ఇవేనట! వాటి ధరను అస్సలు ఊహించలేర
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
రిటైర్మెంట్ తర్వాత కూడా రోహిత్ శర్మ టీ20 లోకి రీ-ఎంట్రీ
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
క్యాంపింగ్ అంటే ఇష్టమా.? చలికాలంలో ఈ చెన్నై ప్లేసులు ది బెస్ట్..
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కర్కాటక రాశివారు పేరెంట్స్‎గా బెస్ట్.. పిల్లలతో ఎలా ఉంటారంటే.?
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
కాలుష్యం నుంచి మీ ఊపిరితిత్తులు సేఫ్.. ఈ యోగాసనాలతో ఆస్తమా..
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
లేడీ స్నేక్‌ క్యాచర్‌ ధైర్యానికి పాము ఫిదా..! ఏం చేసిందో చూస్తే
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఈ ఏడాదిలో బంగారం ధర ఎంత పెరిగిందో తెలిస్తే మైండ్ బ్లాంకే..
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
ఏంటయ్యా ఇది.. లగేజీ మోసుకెళ్లిన టీమిండియా ప్లేయర్లు
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..