AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోసిన ‘ఉల్లి’ ముక్కలు తింటే.. ఇంత డేంజరా!

సాధారణంగా.. మనం పానీపూరీ బండి దగ్గర లేదా బిర్యానీ తినడానికి వెళ్తే.. ఉల్లిపాయలను కట్ చేసి పెడతారు. అలా తినడం చాలా హానికారమన్న విషయం మీకు తెలుసా..? మామూలుగా.. ఉల్లిపాయను కట్ చేసే ఉపయోగిస్తారు. కానీ.. కట్ చేసిన కొన్ని గంటల తర్వాత తింటే అది విషంతో సమానమట. అవును ఇది నిజమే. మరి అదెలాగో తెలుసుకోండి. ‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే’ సామెతలాగే.. దాని వల్ల చాలా ఉపయోగాలున్నాయి. దీర్ఘకాలిక రోగాలను సైతం […]

కోసిన 'ఉల్లి' ముక్కలు తింటే.. ఇంత డేంజరా!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 13, 2019 | 6:31 PM

Share

సాధారణంగా.. మనం పానీపూరీ బండి దగ్గర లేదా బిర్యానీ తినడానికి వెళ్తే.. ఉల్లిపాయలను కట్ చేసి పెడతారు. అలా తినడం చాలా హానికారమన్న విషయం మీకు తెలుసా..? మామూలుగా.. ఉల్లిపాయను కట్ చేసే ఉపయోగిస్తారు. కానీ.. కట్ చేసిన కొన్ని గంటల తర్వాత తింటే అది విషంతో సమానమట. అవును ఇది నిజమే. మరి అదెలాగో తెలుసుకోండి.

‘ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనే’ సామెతలాగే.. దాని వల్ల చాలా ఉపయోగాలున్నాయి. దీర్ఘకాలిక రోగాలను సైతం ఉల్లి తగ్గిస్తుంది. అయితే.. ఇప్పుడు దీనికి సంబంధించిన ఓ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఒకసారి తరిగిన ఉల్లిపాయలను మరొకసారి తిరిగి ఉపయోగించకూడదని.

కాగా… వీటిపై పరిశోధన చేసిన పరిశోధికులు కూడా ఇదే విషయాన్నివెల్లడించారు. ఎప్పుడైనా ఉల్లిపాయలను.. కోసిన వెంటనే ఉపయోగించాలట. ఉల్లి ముక్కలను కోసిన కొన్ని గంటల తర్వాత వాటిని తింటే విషయంతో సమానమని వారు తెలియజేశారు. అలాగే.. రేపటికి ఉపయోగపడతాయి కదా అని.. కోసి ఫ్రిడ్జ్‌లో పెట్టడం కూడా మంచి పద్దతి కాదట.

ఎందుకంటే.. ఉల్లిలో ఘాటు ఎక్కువ గనుక.. అది ఈజీగా గాలిలో ఉండే బ్యాక్టీరియాలను ఆకర్షిస్తుంది. దీంతో.. వాటిని గనుక మనం తీసుకుంటే.. కడపునొప్పి, గ్యాస్ వంటి సమస్యలతో బాధపడాల్సి వస్తుంది. కాబట్టి.. ఇక మీరు కూడా ఈ చిన్న టిప్‌ని ఫాలో అయి.. ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి.

Follow Us
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
ఎండు చేపలు సూపర్‌ఫుడ్.. కానీ.. అలాంటి వారు మాత్రం అస్సలు తినకూడదు
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
తాచుపాము విషం అలుగును చంపేస్తుందా..?
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బాస్ అంటే ఇలా ఉండాలి.. మానవత్వానికి నిలువెత్తు రూపం..
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
బ్యాంకులు మీ ఆస్తిని స్వాధీనం చేసుకున్నాయా..? ఆర్బీఐ కొత్త రూల్స్
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తరతరాలుగా నిలిచిన వంటకం.. అమ్మమ్మలకు ఆ పవర్ అందుకే
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
తెలుగు రాష్ట్రాల్లో వచ్చే 3 రోజులు వాతావరణం ఎలా ఉంటుంది..?
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
నా గర్ల్‌ఫ్రెండ్ ఒకే సమయంలో ఏడుగురితో డేటింగ్ చేసింది.. నటుడు
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్
NEET UG 2026 కౌన్సెలింగ్‌కు రంగం సిద్ధం.. మరో వారంలో షెడ్యూల్
ఈ కేంద్ర ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ..
ఈ కేంద్ర ప్రభుత్వ యాప్స్ మీ ఫోన్‌లో ఉంటే క్షణాల్లోనే అన్నీ..
నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యం ఇదే.. ఏది వద్దు ఇది తాగండి చాలు..
నాజూకైన రూపం వెనుక ఉన్న రహస్యం ఇదే.. ఏది వద్దు ఇది తాగండి చాలు..