Weight Loss Tips: బ్లాక్ కాఫీలో వీటిని కలిపి తాగితే కొద్దిరోజుల్లోనే బరువు ఇట్టే తగ్గిపోతారు!

|

Jan 15, 2025 | 10:05 AM

బ్లాక్ కాఫీ మెదడు ఆరోగ్యానికి మంచిది. ఇది అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లాక్ కాఫీలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బ్లాక్ కాఫీలోని కెఫిన్ జీవక్రియ రేటును పెంచుతుంది. అంటే, మీ శరీరం ఎక్కువ కేలరీలను బర్న్ చేయడం ప్రారంభిస్తుంది.

Weight Loss Tips: బ్లాక్ కాఫీలో వీటిని కలిపి తాగితే కొద్దిరోజుల్లోనే బరువు ఇట్టే తగ్గిపోతారు!
Black Coffee
Image Credit source: getty
Follow us on

బ్లాక్ కాఫీ.. చాలా మంది దీనిని బరువు తగ్గించుకోవడానికి ఎక్కువగా తీసుకుంటారు. బ్లాక్ కాఫీలోని కెఫిన్ మన మెదడును ఉత్తేజపరిచి శక్తిని పెంచుతుంది. బ్లాక్ కాఫీ ఏకాగ్రతను పెంచుతుంది. అయితే, ఇందులో కొన్ని పదార్థాలు కలిపితే తీసుకుంటే అది మ్యాజికల్ డ్రింక్‌లా మారి మరింత ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ కాఫీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరం నుండి హానికరమైన ఆక్సిడెంట్లను తొలగించడంలో సహాయపడుతుంది.

బ్లాక్ కాఫీ మెదడు ఆరోగ్యానికి మంచిది. ఇది అల్జీమర్స్, పార్కిన్సన్స్ వ్యాధులను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లాక్ కాఫీలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్ జీవక్రియను పెంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బ్లాక్ కాఫీలోని కెఫిన్ జీవక్రియ రేటును పెంచుతుంది. అంటే, మీ శరీరం ఎక్కువ కేలరీలను బర్న్ చేయడం ప్రారంభిస్తుంది.

కెఫిన్ కొవ్వు కణాల నుండి కొవ్వు ఆమ్లాలను విడుదల చేయడానికి సహాయపడుతుంది. ఇవి శక్తిగా ఉపయోగపడతాయి. బ్లాక్ కాఫీ బరువు తగ్గించడంలో సహాయపడే అనేక ప్రయోజనాలను కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ న్యూస్ కోసం క్లిక్‌ చేయండి..