AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Beauty Tips: 50 ఏళ్ల వయస్సులోనూ 25 లా కనిపించే సూపర్ టిప్.. ఈ 5 విషయాలు తప్పక పాటించాలి.. !

Drink Water: మనం తాగే నీటికి, మన అందానికి మధ్య లోతైన సంబంధం ఉంది. నీరు మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. అందాన్ని కూడా పెంచుతుంది. నీరు తాగే విధానం.. వయస్సు, చర్మంపై ప్రభావం చూపుతుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల ముఖంపై కొత్త కాంతి వస్తుందని అంటారు.

Beauty Tips: 50 ఏళ్ల వయస్సులోనూ 25 లా కనిపించే సూపర్ టిప్.. ఈ 5 విషయాలు తప్పక పాటించాలి.. !
Beauty Tips
Shiva Prajapati
|

Updated on: Jul 06, 2023 | 6:25 AM

Share

Drink Water: మనం తాగే నీటికి, మన అందానికి మధ్య లోతైన సంబంధం ఉంది. నీరు మనల్ని ఆరోగ్యంగా ఉంచడమే కాదు.. అందాన్ని కూడా పెంచుతుంది. నీరు తాగే విధానం.. వయస్సు, చర్మంపై ప్రభావం చూపుతుంది. నీరు ఎక్కువగా తాగడం వల్ల ముఖంపై కొత్త కాంతి వస్తుందని అంటారు. అవును, నిజమే అంటున్నారు బ్యూటీషియన్స్. 40 ఏళ్ల వయసులోనూ 25 ఏళ్ల వారిగా కనిపించేందుకు తాగే నీరు దోహదపడుతాయని చెబుతున్నారు. అయితే, ఎప్పటికీ యవ్వనంగా ఉండాలంటే నీరు తాగే విధానం తెలుసుకోవాలని చెబుతున్నారు నిపుణులు. మరి నీరు ఎలా తాగాలో ఇవాళ మనం తెలుసుకుందాం..

నీరు ఇలా మాత్రమే తాగాలి..

1. ఆహారం తిన్న వెంటనే నీళ్లు తాగకూడదు. తిన్న అరగంట తర్వాత నీరు త్రాగాలి. ఆహారం తిన్న తరువాత ఏదైనా తాగాలనిపిస్తే.. నీటికి బదులుగా పాలు, పెరుగు, షికంజి వంటివి తాగొచ్చు.

2. ఒకేసారి ఎక్కువగా నీళ్లు తాగొద్దు. సిప్ సిప్‌గా నీటిని మెళ్లగా తాగాలి. ఇది మీ పొట్ట ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

3. చల్లని నీటికి దాదాపు దూరంగా ఉండండి. ఫ్రిజ్‌లో నీళ్లు తాగడం అంత క్షేమం కాదు. వేసవిలో మట్టి కుండలో నీటిని తాగడం మేలు చేస్తుంది.

4. ఉదయాన్నే ఫ్రెష్ అయ్యాక ఒక గ్లాస్ గోరువెచ్చని నీళ్లు తాగండి. ఆ తరువాతే బ్రేక్ ఫాస్ట్ చేయాలి. దీని ద్వారా శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ బయటకు పోతాయి.

5. నిలబడి నీళ్లు ఎప్పుడూ తాగొద్దు. ఇలా చేయడం ఆరోగ్యానికి కూడా హానీ కలుగుతుంది. అందుకే, కూర్చునే నీళ్లు తాగాలి.

6. మంచి నీళ్లను ఈ విధంగా తాగడం వలన శరీరం హేడ్రైట్‌గా ఉంటుంది. అలాగే శరీరంలోని మలినాలను బయటకు పంపుతుంది, చర్మం ఆరోగ్యంగా ఉండి.. వృద్ధాప్య ఛాయలను నివారిస్తుంది.

మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Follow Us
ఇమ్యూనిటీ పెంచే ఆమ్లా క్యాండీ.. ఎండలో ఆరబెట్టకుండా ఇంట్లోనే ఈజీగా
ఇమ్యూనిటీ పెంచే ఆమ్లా క్యాండీ.. ఎండలో ఆరబెట్టకుండా ఇంట్లోనే ఈజీగా
ఇరాన్ సైన్యంలో మహిళా సైనికుల సంఖ్య ఎంతో తెలుసా..? తాజా పరిస్థితి
ఇరాన్ సైన్యంలో మహిళా సైనికుల సంఖ్య ఎంతో తెలుసా..? తాజా పరిస్థితి
ఏపీ లాసెట్‌, PGLCET 2026 దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే?
ఏపీ లాసెట్‌, PGLCET 2026 దరఖాస్తు గడువు పెంపు.. ఎప్పటివరకంటే?
AI ఉద్యోగాలను తొలగిస్తుందా లేదా ఆదాయాలను పెంచుతుందా?
AI ఉద్యోగాలను తొలగిస్తుందా లేదా ఆదాయాలను పెంచుతుందా?
‏మళ్లీ జన్మంటూ ఉంటే పూరి జగన్నాథ్‏లా పుట్టాలి..
‏మళ్లీ జన్మంటూ ఉంటే పూరి జగన్నాథ్‏లా పుట్టాలి..
అప్పులతో ఆగమవుతున్నారా.. చాణక్యుడు చెప్పిన రహస్యాలు తెలిస్తే..
అప్పులతో ఆగమవుతున్నారా.. చాణక్యుడు చెప్పిన రహస్యాలు తెలిస్తే..
ధనవంతులు అవ్వాలంటే వీటికి దూరంగా ఉండాలి.. ఇవి కొన్నారంటే
ధనవంతులు అవ్వాలంటే వీటికి దూరంగా ఉండాలి.. ఇవి కొన్నారంటే
కల్తీ లేని స్వచ్ఛమైన కొబ్బరి నూనె కావాలా..? ఈజీగా తయారు చేసుకోండి
కల్తీ లేని స్వచ్ఛమైన కొబ్బరి నూనె కావాలా..? ఈజీగా తయారు చేసుకోండి
భారీగా పెరిగిన చమురు ధరలు! భారత్‌పై ప్రభావం?
భారీగా పెరిగిన చమురు ధరలు! భారత్‌పై ప్రభావం?
చంద్రగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు ఎందుకు బయటకు వెళ్లకూడదో తెలుసా
చంద్రగ్రహణం రోజున గర్భిణీ స్త్రీలు ఎందుకు బయటకు వెళ్లకూడదో తెలుసా