AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరటి పండు, స్ట్రాబెర్రీ కలిపి ఇలా తిన్నారంటే.. డబుల్ స్టామినా

స్ట్రాబెర్రీ-బనానాలను విడి విడిగా కాకుండా కలిపి ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మరిన్ని వండల్ ఫుల్ హెల్త్ బెన్‌ఫిట్స్‌ను తమ సొంతం చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ ల వల్ల రక్తం వృద్ధి చెందుతుంది.. స్మూతీ లా కాకున్నా అలానే తీసుకున్నా మంచి ఫలితాలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళలకు మంచి బెనిఫిట్స్‌ ఉన్నాయని అంటున్నారు. వీటిని కలిపి ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

అరటి పండు, స్ట్రాబెర్రీ కలిపి ఇలా తిన్నారంటే.. డబుల్ స్టామినా
Banana
Jyothi Gadda
|

Updated on: Nov 25, 2025 | 2:21 PM

Share

అరటి,స్ట్రాబెర్రీ ..ఈ రెండు మంచి డైట్ ఫుడ్..ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ రెండు పండ్లలో విటమిన్ సి, విటమిన్ బి, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్‌, మాంగనీస్, ప్రోటీన్‌ , ఫైబర్ తో సహా శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా నిండి ఉంటాయి. అయితే స్ట్రాబెర్రీ-బనానాలను విడి విడిగా కాకుండా కలిపి ఇప్పుడు చెప్పబోయే విధంగా తీసుకుంటే మరిన్ని వండల్ ఫుల్ హెల్త్ బెన్‌ఫిట్స్‌ను తమ సొంతం చేసుకోవచ్చు. ముఖ్యంగా మహిళలకు మంచి బెనిఫిట్స్‌ ఉన్నాయని అంటున్నారు. వీటిని కలిపి ఎలా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

ముందుగా ఒక అరటి పండు, ఒక స్ట్రాబెర్రీ పండు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అందులో కట్ చేసి పెట్టుకున్న స్ట్రాబెర్రీ ముక్కలు, అరటి పండు ముక్కలు, ఒకటిన్నర గ్లాస్ ఫ్యాట్ లెస్ మిల్క్‌, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, వన్ టేబుల్ స్పూన్ పెరుగు, రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇందులో అర స్పూన్ అవిసె గింజల పొడి, వన్ టేబుల్ స్పూన్ బాదం పలుకులు, సన్నగా తరిగిన స్ట్రాబెర్రీ, బనానా ముక్కలను వేసి కలిపితే స్మూతీ అవుతుంది.

ఈ హెల్తీ స్మూతీని వారంలో మూడు, నాలుగు సార్లు తీసుకుంటే, మెమరీ పవర్ పెరుగుతుంది. హార్ట్ స్ట్రోక్ వచ్చే రిస్క్ తగ్గుతుంది. ఒత్తిడి, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవుతుంది. పొట్టలో అల్సర్ నుంచి విముక్తి లభిస్తుంది. నీరసం, అలసట వంటివి దరి దాపుల్లోకి రాకుండా ఉంటాయి.అలాగే జీర్ణ వ్యవస్థ పని తీరు సైతం మెరుగుపడుతుంది..గర్భంతో ఉన్న మహిళలకు ఇది మంచిది.బిడ్డ ఎదుగుదలకు కావలసిన అన్నీ ఇందులో ఉన్నాయి.స్ట్రాబెర్రీ ల వల్ల రక్తం వృద్ధి చెందుతుంది.. స్మూతీ లా కాకున్నా అలానే తీసుకున్నా మంచి ఫలితాలు ఉన్నాయి.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ఇన్‌కాగ్నిటో ఎప్పుడు వాడాలి? చాలా మందికి తెలియదు
ఇన్‌కాగ్నిటో ఎప్పుడు వాడాలి? చాలా మందికి తెలియదు
విద్యార్థులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే AP EAPCET 2026 ఫలితాలు
విద్యార్థులకు అలర్ట్.. మరికొన్ని గంటల్లోనే AP EAPCET 2026 ఫలితాలు
నా మనసు కుదుటపడిందయ్యా.. పోలీసులను సన్మానించిన తల్లి.. ఎందుకంటే..
నా మనసు కుదుటపడిందయ్యా.. పోలీసులను సన్మానించిన తల్లి.. ఎందుకంటే..
AI Toolsతో రూ.5.5 లక్షల కోట్లు సంపాదించిన 25 ఏళ్ల కుర్రాడు..!
AI Toolsతో రూ.5.5 లక్షల కోట్లు సంపాదించిన 25 ఏళ్ల కుర్రాడు..!
ఇంట్లో ఉండే ఇదొక్క పదార్థంలో క్షణాల్లో ముఖాన్ని మెరిపించొచ్చు!
ఇంట్లో ఉండే ఇదొక్క పదార్థంలో క్షణాల్లో ముఖాన్ని మెరిపించొచ్చు!
ఇండస్ట్రీలో ఆ హీరోకి ఉన్న డేరింగ్ ఎవ్వరికీలేదు..
ఇండస్ట్రీలో ఆ హీరోకి ఉన్న డేరింగ్ ఎవ్వరికీలేదు..
న.. న.. న.. నాగుపాము.. నడకమార్గంలో బుసలు కొట్టి ఏం చేసిందంటే..
న.. న.. న.. నాగుపాము.. నడకమార్గంలో బుసలు కొట్టి ఏం చేసిందంటే..
వామ్మో.. గంభీర్ కోచింగ్‌లో ఇన్ని దారుణాలు జరిగాయా?
వామ్మో.. గంభీర్ కోచింగ్‌లో ఇన్ని దారుణాలు జరిగాయా?
జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఈ పూజ చేస్తే శుభయోగాలు, ఐశ్వర్యం మీ సొంతం!
జ్యేష్ఠ పౌర్ణమి రోజున ఈ పూజ చేస్తే శుభయోగాలు, ఐశ్వర్యం మీ సొంతం!
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్! పెద్దలకు మాత్రమే
ఓటీటీలోకి బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్! పెద్దలకు మాత్రమే