AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health Tips: కాఫీ, టీతో పాటు బజ్జీ, పకోడీలు తింటున్నారా..? అయితే, మీరు ప్రమాదంలో పడినట్టే..!

పకోడీ, బజ్జీ విత్ టీ, కాఫీ అందరినీ ప్రియమైన కాంబినేషన్‌గా చెబుతారు. బజ్జీ, పకోడీ తినడానికి ఇష్టపడని వారు ఉండరు . మీరు కూడా వాటిని కలిసి తింటుంటే, ఇప్పుడు జాగ్రత్త వహించండి.

Health Tips: కాఫీ, టీతో పాటు బజ్జీ, పకోడీలు తింటున్నారా..? అయితే, మీరు ప్రమాదంలో పడినట్టే..!
Bad Combination
Jyothi Gadda
|

Updated on: Jan 05, 2023 | 1:04 PM

Share

టీ, కాఫీతో పాటు చిరుతిండిని తీసుకుంటే. ముఖ్యంగా వర్షకాలం, చలికాలంలో చల్లటి వాతావరణంలో పకోడీలు, బజ్జీలతో పాటు టీ, కాఫీలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. పకోడీ, బజ్జీ విత్ టీ, కాఫీ అందరినీ ప్రియమైన కాంబినేషన్‌గా చెబుతారు. బజ్జీ, పకోడీ తినడానికి ఇష్టపడని వారు ఉండరు . మీరు కూడా వాటిని కలిసి తింటుంటే, ఇప్పుడు జాగ్రత్త వహించండి. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఇది ఆరోగ్యానికి అతి ప్రమాదకరం అంటున్నారు. టీతో పాటు పకోడీలు, బజ్జీలు తినడం హానీకరం అంటున్నారు. ఇది కడుపు సమస్యలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇలా తినడం వల్ల శరీరంలో పోషకాల లోపం ఏర్పడుతుంది. అజీర్తి సమస్య కూడా రావచ్చునని చెబుతున్నారు.

టీతో వీటిని ఎప్పుడూ తినకూడదు : పచ్చి కూరగాయలు,ఏదైనా పండ్లను టీతో పాటు తినకూడదు. పచ్చి కూరగాయలను టీతో కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం పడుతుంది. అలాగే, మొలకెత్తిన పప్పులు, సలాడ్ వేడి టీతో తినకూడదు. ఇది కూడా హానికరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

టీ తాగిన వెంటనే ఇవి.. టీ తాగిన వెంటనే నీళ్లు తాగకూడదని పెద్దలు చెబుతుంటారు. ఇది నిజం. శాస్త్రీయంగా టీ తాగిన తర్వాత నీళ్లు తాగకూడదు. ఇది జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇలా చేయడం వల్ల దంతాలు పాడైపోయే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
ప్రభుత్వ గ్యారెంటీతో అద్భుతమైన రాబడి
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
మైదా లేకుండా బియ్యం పిండితో.. మెత్త మెత్తని పూరీలు ఇలా చేయండి!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
ప్రజల పాలిట మృత్యువుగా మారుతున్న చైనా మాంజా!
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
జపాన్ లో పుష్ప 2 సినిమా రిలీజ్.. కన్నీళ్లు పెట్టుకున్న అభిమాని
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
అద్దె ఇంట్లో అదృష్టం కలిసి రావాలా.. అయితే తప్పక ఉండాల్సిన మొక్కలు
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
లచ్చిందేవి కనుకరించిది రోయ్.. వీరు ముట్టింది బంగారమే!
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
క్రెడిట్‌ కార్డ్‌ హోల్డర్‌ మరణిస్తే బిల్లు కుటుంబసభ్యులు కట్టాలా?
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఒంటరి పోరాటం చేసిన కింగ్.. 41 పరుగుల తేడాతో ఓడిన భారత్
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. రాష్ట్రంలో భారీ కార్యాలయం ఏర్పాటు!
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి
కాంగ్రెస్‌లో వెంట్రుక వంతు లాభం లేదుః మహిపాల్ రెడ్డి