పక్కా పల్లెటూరి రుచితో.. అమ్మమ్మల కాలం నాటి స్టైల్ గోంగూర పచ్చడి.. ఇలా చేస్తే ఏడాది పాటు తినొచ్చు!
రోటి పచ్చళ్లు అంటే చాలా మందికి ఇష్టం... అందులో ఇక గోంగూర పచ్చడి అంటే.. ఇష్టపడని వారెవరైనా ఉంటే.. దాని పేరు చెబితేనే నోట్లో నీళ్లు ఊరుతాయి. వేడివేడి అన్నంలో గోంగూర పచ్చడి, నెయ్యి వేసుకుని తింటే ఆ కమ్మదనాన్ని జీవితాంతం మర్చిపోలేం. అయితే చాలా మంది దీన్ని టేస్ట్‌గా ఎలా చేసుకోవాలో తెలియదు. కాబట్టి మన అందరికీ ఇష్టమైన ఆంధ్ర స్టైల్ గోంగూర నిల్వ పచ్చడిని పర్ఫెక్ట్ కొలతలతో, సులభమైన పద్ధతిలో ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
